Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » జై లవకుశకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ !

జై లవకుశకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ !

  • June 14, 2017 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై లవకుశకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ !

యంగ్ ఎన్టీఆర్…నందమూరి హీరోల్లో ఒకడిగా, టాప్ హీరోల్లో ఇంకొకడిగా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే అసలు కారణ ఏంటి ఎన్టీఆర్ హాట్ టాపిక్ ఎందుకు అయ్యాడు అంటే…ఒకసారి ఈ కధ చదవండి, యంగ్ టైగర్ ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో కాస్త ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే ఆ తరువాత వరుస హిట్స్ తో దుమ్ము దులపడమే కాకుండా జనతా గ్యారేజ్ సినిమాతో దాదాపుగా 85కోట్ల కలెక్షన్స్ ను సాధించి తన కరియర్ లోనే టాప్ మరియు బిగ్గెస్ట్ హిట్ గా తన సినిమాని నిలిపాడు. అయితే అదలా ఉంటే అసలు మ్యాటర్ ఏంటి అంటే జనతా గ్యారేజ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా బాబి చెప్పిన జై లవకుశ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదే క్రమంలో ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా బిజినెస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది అని తెలుస్తుంది.

జనతా గ్యారేజ్ కలక్షన్స్ 85 కోట్లు రాగా ఇప్పుడు జై లవకుశ ప్రీ రిలీజ్ బిజినెస్ 85 కోట్లు చేస్తుండటం విశేషం. అసలు అంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కు కారణాలు లేకపోలేదు….ఆ విషయల్లోకి వెళితే, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ ఉండడం, అదే క్రమంలో సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తుండటం ఫస్ట్ లుక్ లో తారక్ నెగటివ్ లుక్ తో సంచలనం సృష్టించడం వెరసి మొత్తంగా ఈ సినిమా బిజినెస్ పీక్స్ కు వెళ్లేలా చేసేశాయి. ఇక అదే క్రమంలో ఈ సినిమా బిజినెస్ ఏరియాల వారిగా చూస్తే నైజాం 28 కోట్లు, సీడెడ్ 15 కోట్లు, ఆంధ్రాలో 40 కోట్ల దాకా జరుగుతుంది. అంటే కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 85 కోట్ల బిజినెస్ చేసిన జై లవకుశ వరల్డ్ వైడ్ ఇంకెంత రికార్డ్ రేటుకి పరుగెడుతుందో చూడాలి. మొత్తంగా చూసుకుంటే ఈ రకంగా ఎన్టీఆర్ సినిమా రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారడం విశేషం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #NTR27

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

4 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

11 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 day ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

3 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

4 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

6 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version