Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

  • August 19, 2026 / 01:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

‘ఇరుముడి’ సినిమా ట్రైలర్‌ చూశాక.. సినిమాలో పాయింట్‌ బాగుంది అని కొందరు అంటుంటే.. మరికొందరు సినిమాలో చూపించిన ఊరు బాగుంది అనే మాట అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో చూపించిన ప్రాంతాలు తెలుగు సినిమాలో చాలా తక్కువగా చూపించి ఉంటారు. ఆ మాటకొస్తే ఈ మధ్య కాలంలో ఎవరూ చూపించలేదు. ఎందుకంటే ఆ ప్రాంతం సీలేరు. ఆంధ్రప్రదేశ్‌ – ఒడిశా సరిద్దులోని ఊరు అది. దీని గురించి ఆ సినిమా దర్శకుడు శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.

Irumudi

‘రంగస్థలం’ సినిమా కోసం దర్శకుడు సుకుమార్‌ మారేడుమిల్లి వరకు వెళ్లారు. ‘ఇరుముడి’ సినిమా కోసం మేం మారేడుమిల్లి దాటి ఒడిశా సరిహద్దులకు వెళ్లాం. అక్కడి సీలేరు డ్యామ్‌కి దగ్గరగా ఉన్న ఓ గ్రామాన్ని ఎంచుకున్నాం సినిమా షూట్‌ చేశాం. ఆ ప్రాంతంలో చుట్టూ అడవులు, కొండలు, డ్యామ్‌లే ఉన్నాయి. ఆ ప్రాంతంలోని జనం చిత్రీకరణకి మంచి సహకారం అందించారు. 250 మందితో అక్కడికి వెళ్లి షూటింగ్‌ చేసుకొని వచ్చాం. అక్కడి చిన్న చిన్న ఇళ్లల్లోనే ఉంటూ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం అని చెప్పారు.

దీంతో టాలీవుడ్‌లో చాలా తక్కువగా కనిపించే ప్రదేశాన్ని ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాలో చూడబోతున్నాం అని చెప్పొచ్చు. ఈ సినిమా రీమేక్‌ అంటూ కొన్ని రోజుల క్రితం అంటే సినిమా టీజర్‌, ట్రైలర్‌ రాకముందు వచ్చిన రూమర్ల గురించి శివ నిర్వాణ మాట్లాడుతూ అరుదైన నేపథ్యంలో సాగే కథ కావడంతోనే ఈ ప్రచారం జరిగిందని చెప్పారు. ఇరుముడితోపాటు, పాపని ఎత్తుకుని కనిపించే రవితేజ లుక్‌ విడుదల చేయడంతోనే ఇది ‘మాలికాపురం’ సినిమాకు రీమేక్‌ అనుకున్నారంతా అని చెప్పారు.

అయ్యప్ప స్వామి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ‘మాలికాపురం’ తప్ప సినిమాలు రాలేదు కదా. అలాగే హీరో పాత్ర డాక్టర్, ఇంజినీర్, పోలీసు అధికారి అయి ఉంటే ఇలాంటి కామెంట్లు వచ్చేవి కావు అని అన్నారాయన. ఈ కథ ఎందుకు రాసుకున్నారు అని అడిగితే.. మా ఇంటికి 500 మీటర్ల దూరంలో అయ్యప్పస్వామి గుడి ఉంది. దాంతో కార్తీక మాసమంతా అయ్యప్ప భజనలు, గీతాలు బాగా వినేవాళ్లం. అలా ఓ సినిమా కథ అనుకున్నప్పుడు మా కథలోని తాగుబోతు నాన్న పాత్ర అయ్యప్ప మాల వేస్తే.. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆ మాల వేసుకున్నాక వెంటాడితే ఎలా ఉంటుంది అనే అంశం తట్టింది. దానికి తండ్రీకూతుళ్ల బంధం జోడించి ఈ కథ రాసుకున్నా అని శివ చెప్పారు.

 పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Irumudi
  • #Ravi teja
  • #Shiva Nirvana

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

21 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

21 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

17 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version