Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ధనుష్ కు స్ట్రోక్ ఇచ్చిన రాజశేఖర్ ‘కల్కి’..!

ధనుష్ కు స్ట్రోక్ ఇచ్చిన రాజశేఖర్ ‘కల్కి’..!

  • April 23, 2019 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధనుష్ కు స్ట్రోక్ ఇచ్చిన రాజశేఖర్ ‘కల్కి’..!

‘గరుడ వేగ’ చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత ఓ హిట్టందుకున్నాడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా నటిస్తున్నచిత్రం ‘కల్కి’. ‘అ!’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘హార్ట్ అటాక్’ ఫేమ్ ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ పెద్దగా ఈ చిత్రం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. కానీ టీజర్ తో ఈ చిత్రం పై మంచి ఏర్పడింది. కంటెంట్ చాలా వైవిధ్యభరితమైనదనే విషయాన్ని ఆ టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  

కేవలం ఈ ఒక్క టీజర్ తో ప్రపంచవ్యాప్త థియేటర్ రైట్స్ విషయంలో పోటీ ఏర్పడిందట. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత రాధామోహన్ 12 కోట్లకు సొంతం చేసుకున్నాడట. దీంతో.. తెలుగులో తన సంస్థ ‘వండర్ బార్’ కార్యకలాపాలను వేగవంతం చేయాలని హీరో ధనుశ్ భావించాడట. ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కి గానూ.. ధనుష్ భారీ రేటుని ఆఫర్ చేశాడని సమాచారం. అయితే అప్పటికే రాధా మోహన్ తో అగ్రిమెంట్ అయిపోయిందని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki Movie Release
  • #Kalki Movie Teaser
  • #Kalki Movie Updates
  • #Kalki Rajasekhar
  • #Kalki theatrical rights

Also Read

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

related news

trending news

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

33 mins ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

2 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

3 hours ago
Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

5 hours ago

latest news

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

8 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

20 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

21 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version