Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » విజయ్ దేవర కొండ ని అల్లుడుగారని ఎందుకు పిలిచారు ?

విజయ్ దేవర కొండ ని అల్లుడుగారని ఎందుకు పిలిచారు ?

  • May 11, 2018 / 09:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవర కొండ ని అల్లుడుగారని ఎందుకు పిలిచారు ?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లికాకముందే అల్లుడుగారు అయిపోయారు. పోలీసులు ఈ హీరోని అల్లుడుగారు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఎందుకు అలా పిలిచారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం… బుధవారం విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. ఈ పుట్టిన రోజున మంచి పనిచేశారు. ‘ది విజయ్ దేవరకొండ బర్త్‌డే ట్రక్’ పేరుతో మూడు వాన్స్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ అంతటా తిరుగుతూ ఎండలో కష్టపడుతున్న ట్రాఫిక్ పోలీసులకు, వ్యాపారులకు, విద్యార్థులకు చల్లటి ఐస్ క్రీమ్ అందించారు. ఈ విషయాన్ని ముందుగానే తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విజయ్ ట్వీట్ చూసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతూ.. “గుడ్ ఐడియా..’ పుట్టిన రోజు శుభాకాంక్షలు అల్లుడు గారు” అని ట్వీట్ చేశారు.

అల్లుడుగారు అనేసరికి చర్చనీయాంశమైంది. దీంతో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హెల్మెట్ లేకుండా విజయ్ బైక్ నడుపుతున్న ఓ ఫొటోతో ‘మరణానికి ముఖ్య కారణం తలకు గాయం కావడమే..’ అంటూ హైదరాబాద్ పోలీసులు అప్పట్లో ట్వీట్ చేశారు అయితే ఇది చూసిన విజయ్ “సారీ మామా.. ఇప్పటి నుండి పక్కా” అంటూ రిప్లై ఇచ్చారు. అప్పుడు మామ అని విజయ్ పిలవడంతో.. అదే విధంగా పోలీసులు ఇప్పుడు అల్లుడు అంటూ పిలిచారు.

Vijay devarakonda

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hyderabad City Police
  • #Hyderabad Traffic Police
  • #The Deverakonda Birthday Truck
  • #Trending Social Media News
  • #Vijay Devarakonda

Also Read

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

15 mins ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

41 mins ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

1 hour ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

1 hour ago
Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

4 hours ago

latest news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

9 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

10 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

11 hours ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version