Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hyper Aadi, Rashmi: ఉద్దేశపూర్వకంగానే రష్మీని దారుణంగా కొట్టిన ఆది!

Hyper Aadi, Rashmi: ఉద్దేశపూర్వకంగానే రష్మీని దారుణంగా కొట్టిన ఆది!

  • July 8, 2022 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi, Rashmi: ఉద్దేశపూర్వకంగానే రష్మీని దారుణంగా కొట్టిన ఆది!

హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు. జబర్దస్త్ కార్యక్రమంలో అనసూయతో కలిసి ఫన్ క్రియేట్ చేసే ఆది ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా రష్మితో కలిసి అలాంటి పన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతివారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా హైపర్ ఆది తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో ఆషాడం అల్లుళ్లు అంటూ వెరైటీ కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆషాడం కావడంతో భార్య భర్తలు ఒకే చోట ఉండకూడదు అంటూ ఫన్ క్రియేట్ చేసారు. ఇక ఆది స్కిట్ లో భాగంగా ఆది భార్యగా గీతా నటించారు.ఈ ప్రోమోలో బాగంగా ఆది అందరినీ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. చివరికి రష్మీని సైతం వదలకుండా వాంచిపడేసాడు. ఒక టాస్క్ లో భాగంగా ఆది కళ్ళకు గంతులు కట్టుకొని చుట్టూ ఉన్న అత్తలను కొట్టాలి ఇది టాస్క్.

ఈ క్రమంలోనే రష్మీ ఆదికళ్ళకు గంతులు కట్టి తన చేతికి కర్ర ఇచ్చారు. ఇక ఆది చుట్టూ అత్తలు ఉన్నారు. ఇక అత్తలను పట్టుకొని కొట్టు అంటూ రష్మీ చెప్పగా అది మాత్రం రివర్స్ లో రష్మీని పట్టుకుని కొట్టాడు. నేను రష్మీనీ అని ఎంత మొత్తుకున్నా వినకుండా హైపర్ ఆది ఆమెతో ఓ ఆట ఆటాడుకున్నాడు..

ఈ విధంగా వేదికపై అత్తలు అందరూ ఒక వైపుకు వెళ్ళగా ఆటో రాంప్రసాద్ వచ్చి వాళ్ళు అక్కడున్నారని చెబుతున్నా ఆది మాత్రం ఆటో రాంప్రసాద్ మాట వినకుండా అతనిని కూడా ఓ రేంజ్ లో వాంచి పడేసాడు. మొత్తానికి హైపర్ ఆది ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hyper Aadi
  • #Anchor Rashmi Gautam
  • #Hyper aadi
  • #Rashmi Gautam

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

43 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version