Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hyper Aadi: నైటీలను బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేసిన ఆది… ఏమైందంటే?

Hyper Aadi: నైటీలను బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేసిన ఆది… ఏమైందంటే?

  • April 12, 2023 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: నైటీలను బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వానికి డిమాండ్ చేసిన ఆది… ఏమైందంటే?

బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆది ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో భాగంగా కమెడియన్స్ అందరూ కూడా ఒక్కో సినిమాలోని కొన్ని సన్నివేశాలను చేస్తూ సందడి చేశారు.

అయితే అది మాత్రం బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ సినిమాలో సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు.ఇలా ఆది కూడా బాలయ్య స్టైల్ లోనే డైలాగులు చెబుతూ ఆడవాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా ఈయన మహిళలు ధరించే నైటీల గురించి కూడా కామెంట్ చేశారు. భార్య ప్రేమగా సంక్రాంతి పండగకు ఒక చీర కొంటాను అని అడుగుతుంది. కానీ ఆ చీర కట్టుకుంటుందా లేదు ఆ నైటీ వేసుకుని తిరుగుతూ ఉంటుంది.

పిల్లాడికి ముక్కు కారిన దాంతోనే శుభ్రం చేస్తుంది. నైటీతోనే అన్ని పనులు చేసి మా పక్కకు వస్తుంటారు అని కామెంట్ చేశారు. ఈ ప్రభుత్వానికి తాను ఈ విషయంలో ఒక డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ముందు ప్లాస్టిక్ ను బ్యాన్ చేయడం మానేసి ఆడవాళ్ళ నైటీలను బ్యాన్ చేయాలని ఈయన కోరారు.. ఇలా హైపర్ ఆది నైటీలను బ్యాన్ చేయాలని కోరడంతో అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా చుట్టుముట్టి హైపర్ ఆదిని చితకొట్టినట్లు ప్రోమోలో చూపించారు.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ డ్రామా చూసిన నెటిజన్స్ కొందరు హైపర్ ఆదికి మద్దతు తెలుపుతూ ముందు నైటీలను బ్యాన్ చేయాలని కోరగా మరి కొందరుమహిళలు మాత్రం యధావిధిగా హైపర్ ఆదిని (Hyper Aadi) విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hyper Aadi
  • #Comedian Hyper Aadi
  • #Hyper aadi

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

trending news

30 mins ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

47 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 hour ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

21 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version