Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hyper Aadi: రవితేజ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించిన ఆది!

Hyper Aadi: రవితేజ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించిన ఆది!

  • December 26, 2023 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: రవితేజ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించిన ఆది!

ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రవితేజ త్వరలోనే ఈగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈగల్ ట్రైలర్ సక్సెస్ సెలెబ్రేషన్, ధమాకా వన్ ఇయర్ అంటూ ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్ హైపర్ ఆది పాల్గొని సందడి చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో ఈయన రవి తేజ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి రావణాసుర టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు ప్రయోగాత్మక సినిమాలు వద్దు కమర్షియల్ సినిమాలు చేయండి అంటూ ఆయనకు సలహాలు కూడా ఇస్తున్నారు.

ఈ విషయం గురించి హైపర్ ఆది మాట్లాడుతూ చాలామంది ప్రయోగాత్మక సినిమాలు వద్దు అంటు రవితేజ గారికి సలహాలు ఇస్తున్నారని తెలిపారు. అయితే ఆయన ప్రయోగాత్మక సినిమాలో రాకపోయి ఉంటే కనుక ఒక నా ఆటోగ్రాఫ్ నేనింతే వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి కాదని లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ పెట్టుకోవడానికి నా ఆటోగ్రాఫ్ సినిమా ఉండేది కాదని అలాగే జీవితంలో ఫెయిల్ అయిన వారికి ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి నేనింతే సినిమా కూడా ఉండేది కాదని ఈయన తెలిపారు.

రవితేజ ఇలాంటి ప్రయోగాలు కనుక చేయకపోయి ఉంటే ఒక బాబి,గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ వంటి డైనమిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యేవారు కాదు అంటూ ఈయన తెలిపారు. రవితేజ గారు అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయటం వల్ల చాలా మందికి మంచే జరిగిందే తప్ప ఎవరికీ చెడు జరగలేదని ఈ సందర్భంగా హైపర్ ఆది (Hyper Aadi) రవితేజ సినిమాల గురించి మాట్లాడుతూ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hyper aadi
  • #Ravi teja

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version