Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జూనియర్ తో పోటీపడలేనన్న జూనియర్ బచ్చన్

జూనియర్ తో పోటీపడలేనన్న జూనియర్ బచ్చన్

  • October 20, 2016 / 07:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూనియర్ తో పోటీపడలేనన్న జూనియర్ బచ్చన్

భాషతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన స్టార్ వారసుల్లో చాలామంది సక్సెస్ అయ్యి తమదైన బాటని ఏర్పరుచుకున్నారు. కొందరు మాత్రం ఈ ప్రయత్నంలో విఫలమయ్యారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ పేరు అభిషేక్ బచ్చన్. తండ్రి అమితాబ్ బాలీవుడ్ కె తలమానికం. అభిషేక్ ఆయన తనయుడన్న పేరేగాని ఆ స్థాయిలో విజయవంతం కాలేకపోయాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అమితాబ్ తో ‘బుడా హోగా తేరా బాప్’ సినిమా చేసిన పూరి అభిషేక్ తో ‘టెంపర్’ రీమేక్ చేయాలనుకోగా అభిషేక్ తిరస్కరించడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోన్న పూరి జగన్నాధ్ బాలీవుడ్ లోను రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆ కోవలో తెలుగులో సంచలన విజయం సాధించిన ‘టెంపర్’ని అభిషేక్ బచ్చన్ తో రీమేక్ చేయాలని సంప్రదించగా జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో తాను భావోద్వేగాలు పలికించలేనని ఒప్పుకుని తప్పుకున్నాడట జూనియర్ బచ్చన్. నిజమే ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికించిన భావోద్వేగాలకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అభిషేక్ వద్దన్నాడు సరే మిగతా హీరోలను పూరి ఎందుకు సంప్రదించలేదు మరి..! ఈ సంగతిలా ఉంటే బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయన్న పూరి అక్కడికి వెళితే కొంతకాలం తెలుగు సినిమాకి దూరమవ్వాల్సి వస్తుంది గనక ఇక్కడే వరుస సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఎంతకాదన్న అక్కడ ఓ సినిమా చేయాలంటే ఆరేడు నెలల సమయం కావాలి. ఆ టైమ్ లో పూరి ఇక్కడ రెండు సినిమాలు పూర్తి చేసి మూడో సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసేస్తాడు. పూరి స్పీడ్ గురించి అందరికీ తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #NTR
  • #Temper Movie

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

24 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

29 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

59 mins ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

2 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version