Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఏకంగా నలుగురితో….నిజమా!!!

ఏకంగా నలుగురితో….నిజమా!!!

  • March 25, 2017 / 06:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏకంగా నలుగురితో….నిజమా!!!

సినిమా అంటేనే వ్యామోహం…మోజు….ఇంకా చెప్పాలి అంటే వ్యసనం….ఇదీ సామాన్యుడు సినిమా గురించి చెప్పునే నిజమైన నిజం…అయితే సినిమాల్లో నటించాలి అంటే….నిన్ను నువ్వు అర్పించాలి అన్న నిజం బహిరంగ రహస్యమే…అయితే అదే క్రమంలో సినిమాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయి అనడానికి ఎన్నో జీవితాలు ఆధారంగా చూపించవచ్చు….అందులో ముమైత్ ఖాన్ జీవితం ఒకటి….విషయంలోకి వెళితే….ముమైత్ ఖాన్..ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్న పాటకు….థియేటర్లు ఈలలతో దద్దరిల్లాయి.. అయితే దాదాపుగా కొన్నాళ్ళు టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ సెక్సీ ఐటమ్ బాంబ్…క్రమంగా చీకట్లోకి వెళ్లిపోయింది….. ఐటమ్ సాంగ్స్ తర్వాత.. ఒకటీ అరా క్యారెక్టర్ రోల్స్… మైసమ్మ ఐపీఎస్ అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసినా అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం….ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను నిర్వహిస్తూ…కాలం గడిపేస్తుంది ఈ సెక్సీ బ్యూటీ….అయితే తాజాగా ఒకానొక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు వెల్లడించింది.

తన పర్సనల్ లైఫ్ గురించి డిటైల్డ్గ్ గా మాట్లాడింది. అఫేర్స్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…తాను ఇప్పటివరకూ నలుగురితో సహజీవనం చేశానని చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్. తన తొలి సహజీవనం నాలుగేళ్ల పాటు కొనసాగిందట. రెండో సహజీవనం మూడున్నర ఏళ్ల పాటు నడిచిందట. మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు కలసి ఉందట. ఇక చివరి సహజీవనం మాత్రం ఏడాదిన్నరకే ముగిసిపోయిందట. అంతేకాదు…ఎందుకు ఏమిటీ అనేది చెప్పకుండా …ఓ వ్యక్తి కోసం ముమైత్ ఖాన్.. 27 లక్షల రూపాయలు వెచ్చించి సర్జరీ చేయించుకుందట. ఇప్పటికీ ఆమె మెదడులో 9 ఖరీదైన టైటానియం వైర్లు ఉన్నాయట. ఎవరు ఆ వ్యాత్‌కి…ఏమా కధ అంటే మాత్రం చెప్పలేదు…మొత్తంగా వెండితెర జీవితం విరక్తి పుట్టి టైమ్ పాస్ కోసం ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను రన్ చేస్తూ లిగే గడిపేస్తుంది ఈ ఐటమ్ పాప…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Director Puri Jagannadh
  • #Mumaith Khan
  • #Mumaith Khan Movies
  • #Mumaith Khan Songs

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

12 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

13 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

2 days ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

2 days ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

2 days ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version