Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హలో వేడుకలో తాను ఏడవలేదన్న సమంత

హలో వేడుకలో తాను ఏడవలేదన్న సమంత

  • December 21, 2017 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హలో వేడుకలో తాను ఏడవలేదన్న సమంత

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్‌ నటించిన చిత్రం ‘హలో’. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ కూడా హాజరయ్యారు. అఖిల్‌ మెగాస్టార్ ని పెదనాన్న, రామ్ చరణ్ ని అన్నయ్య అంటూ పిలిచి తమ మధ్య అనుబంధాన్ని వెల్లడించారు. ఇక ఈ వేడుకలో నాగార్జున.. తన పెద్ద కుమారుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. “చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు… ఎవ్వరికీ లేదు” అన్నారు. అది విని అభిమానులు కేకలు వేశారు.

ఆ సమయంలో సమంత కళ్లు తుడుచుకుంది. అప్పుడు సమంత ఏడ్చిందని ఆమె అభిమాని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ “నిజమైన ప్రేమంటే ఇదే” అని నాగ్‌ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ చూసిన సమంత వెంటనే స్పందించారు. “అయ్యో.. ఆ సమయంలో నేను ఏడవలేదు. కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకింది. అందుకే తుడుచుకున్నా” అని దండం పెడుతున్న ఇమోజీలు పోస్ట్‌ చేశారు. అయినా అభిమానులు నమ్మడం లేదు. ఇక సినిమా విషయానికి వస్తే హలో మూవీపై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఏవిధంగా ఉంటుందో కొన్ని గంటల్లో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hello Movie Audio Launch
  • #Hello Pre Release
  • #Samantha

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

53 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version