Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ సమయంలో చిరు చాలా ఇబ్బంది పాడ్డాడట!

ఆ సమయంలో చిరు చాలా ఇబ్బంది పాడ్డాడట!

  • January 13, 2017 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సమయంలో చిరు చాలా ఇబ్బంది పాడ్డాడట!

టాలీవుడ్ లో చిరు రీఎంట్రీకి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది అనే చెప్పాలి…సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినపాపటికీ కలెక్షన్స్ పరంగా సినిమా మంచి వసూళ్లు సాదించిస్తుంది అనే చెప్పాలి….కొన్ని చోట్ల అయితే బాహుబలి ఫర్స్ట్ డే కలెక్షన్స్ ను కూడా దాటేసింది అన్న న్యూస్ వినిపిస్తుంది…అయితే అదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరు కాస్త ఇబ్బంది పడ్డాడన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్..ఇంతకీ చిరు ఇబ్బంది పడటానికి అసలు కారణం ఏంటి….ఏమయింది అంటే….ఖైది నంబర్ 150 సినిమాకు చిరుతో జోడి కట్టింది కాజల్. సినిమా హీరోయిన్ కన్ఫాం అయ్యి మొదటిరోజు షూటింగ్ చేసే క్రమంలో కాజల్ మీద చెయ్యి వేసే సీన్ చేయాల్సి వచ్చిందట. మెగాస్టార్ ఆ సీన్ చేసేప్పుడు చెర్రి, బన్నిలు గుర్తుకొచ్చారట.

అందుకే ఆమెతో అంత చనువుగా మెలగలేకపోయాడట. భుజాన చేయి వేసేందుకు కాజల్ ఎంత సహకరించినా ఎక్కడో చిన్నబోయినట్టు అనిపించిందట చిరుకి. ఆల్రెడీ చరణ్, బన్నిలతో హీరోయిన్ గా రొమాన్స్ చేసిన కాజల్ తో తను చేయడం కాస్త ఇబ్బంది పడ్డా అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరు చెప్పిన దాంట్లో నిజం లేకపోయినప్పటికీ…అది సినిమా కాబాట్టీ తప్పదు కదా….ఇక కాజల్ యాక్టింగ్ గురించి చెబుతూ…ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు మన మెగాస్టార్ మొత్తానికి ఆ సమయలో చిరు అలా ఇబ్బంది పడ్డాడన్న మాట…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #kajal
  • #Khaidi No 150
  • #Ram Charan

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

6 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

6 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

6 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

7 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

7 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

9 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

11 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version