Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ హోస్టింగ్ పై నాని స్పందన

బిగ్ బాస్ హోస్టింగ్ పై నాని స్పందన

  • June 4, 2018 / 01:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ హోస్టింగ్ పై నాని స్పందన

స్టార్ మా ఛానల్ వాళ్లు నిర్వహించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ వన్ సూపర్ హిట్ అయింది. ఈనెల 10 నుంచి “బిగ్‌బాస్‌” సీజన్‌ 2 ప్రారంభం కాబోతోంది. ఈసారి హోస్ట్ గా “నేచురల్‌ స్టార్‌” నాని వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నాని అనేక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మొదటి సీజన్ కి ఎన్టీఆర్.. హోస్ట్ గా వ్యవహరించారు కదా? అతన్ని కలిసి ఏమైనా సలహాలు తీసుకున్నారా? అని అడగ్గా.. అందుకు నాని స్పందిస్తూ .. “మహానటి సినిమా వేడుకలో తారక్‌ను కలిశా. ఆ తర్వాత సరదాగా ఆయన ఇంటికి వెళ్లా. స్టేజ్‌ మీద మనం మనలా ఉంటే చాలు అనుకున్నాం.

అయితే సీజన్ వన్ నేను చూడలేదు. ఇప్పుడు తారక్‌ ఎపిసోడ్‌లు అన్ని చూస్తానని అతనికి మాట ఇచ్చాను’’ అని అన్నారు. బిగ్ బాస్ షో లో సల్మాన్‌, ఎన్టీఆర్‌ ఒక మార్క్‌ని క్రియేట్‌ చేశారు. వారిలో మీరు ఎవర్ని ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. తాను ఎవర్నీ ఫాలో అవ్వనని, తనకి నచ్చినట్లు చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు. అలాగే ఈ షో ద్వారా పక్కింటి కుర్రాడి ఇమేజ్‌ పెరుగుతుందని భావిస్తాన్నారా? అనే ప్రసన్నకు ‘‘పదేళ్ల నుంచి పక్కింటి కుర్రాడు అంటున్నారు.. ఇప్పుడు ప్రమోషన్‌ వచ్చింది. పక్కింటి నుంచి మీ ఇంట్లోకి వస్తాను. మీ ఇంట్లోనే మూడున్నర నెలలు ఉండబోతున్నాను” అని బదులిచ్చారు. ప్రస్తుతం తాను మూడు సినిమాలకు సైన్ చేసినట్లు, ఈ షో వల్ల ఆ చిత్రాలకు ఎటువంటి ఇబ్బంది కలగదని స్పష్టం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 2
  • #Bigg Boss Season 2
  • #Nani
  • #Nani Bigg Boss 2

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

1 hour ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

2 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

2 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

12 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

9 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version