Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ వల్ల చాలా నష్టపోయా!!!!

ఎన్టీఆర్ వల్ల చాలా నష్టపోయా!!!!

  • January 3, 2017 / 06:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ వల్ల చాలా నష్టపోయా!!!!

జూనియర్ ఎన్టీఆర్ అంటే మాస్ కు దేవుడు లెక్క….ఈ మధ్య ఎన్టీఆర్ కాకినాడ వెళుతుంటే ఆయన అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు….అయితే మంచి బేస్ ఉన్న హీరో జూనియర్…అయితే ఇండస్ట్రీ మొత్తం ఎన్టీఆర్ పై, ఆయన నటన పై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే….ఒకరి మాత్రం ఎన్టీఆర్ వల్ల చాలా నష్టపోయా అంటూ స్టెమెంట్ ఇచ్చారు….ఇంతకీ ఎవరాయన…ఏం జరిగింది అంటే టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరుగా పేరుగాంచిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీ దత్ తాజాగా నిర్మాతగా కాస్త వెనుక బడ్డారు…అయితే ఒకానొక ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటెర్వ్యులో ఆయన మాట్లాడుతూ….సినిమా రంగంపై తన నిర్మాణ వ్యవహారాలపై చాలా మాటలు మనసు విప్పి మాట్లాడారు.

సినిమా రంగంలో ఎత్తు పల్లాలపై మాట్లాడుతూ…సినిమాల పై ఉన్న పిచ్చితో ఇంజనీరింగ్ చదువుకున్న తాను పెద్ద వ్యాపారాలు చేయకుండా సినిమా నిర్మాతగా మారిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను తీసిన సినిమాలలో 60% సక్సస్ సాధించాయి అని చెబుతూనే….తనకు 2009 లో శని మహర్దశ నడుస్తోంది అని చాలామంది జ్యోతిష్కులు చెప్పినప్పటికీ వినకుండా జూనియర్ ఎన్టీఆర్ తో ‘శక్తి’ సినిమాను తీసానని..ఆ సినిమా వల్ల తీవ్ర నష్టాలు అంటే దాదాపుగా 25కోట్ల నష్టాలు చవి చూశానని ఆయన తెలిపారు….అదే క్రమంలో బడా సినిమాల కన్నా….చిన్న సినిమాలు తన బ్యానర్ ని ఆదుకున్నాయి అని, ఆ చిన్న సినిమాల వల్లనే తాను ఇవాళ ఇలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాను అని తెలిపారు ఆ ప్రముఖ నిర్మాత…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswini Dutt
  • #Aswini Dutt Movies
  • #Meher Ramesh
  • #NTR
  • #shakti movie

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

2 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

4 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

4 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

14 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

44 mins ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

2 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

17 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

18 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version