Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పిన తారక్

తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పిన తారక్

  • November 30, 2016 / 09:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పిన తారక్

నందమూరి హరికృష్ణ కొడుకులైన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొంత కాలంగా అనుబంధం బలపడింది. అన్న స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తానని తారక్ ఏడాది క్రితం చెప్పారు. ఆ బ్యానర్లో వచ్చిన కిక్ 2 , ఇజం సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. దీంతో కళ్యాణ్ రామ్ నష్టాల పాలయ్యారు. ఆ బ్యానర్ కి గుడ్ విల్ కూడా దెబ్బతింది. ప్రస్తుతం ఆ బ్యానర్లో చేయాలంటే స్టార్ హీరోలు కొంత ఆలోచిస్తారు.  వరుస హిట్లతో దూసుకు పోతున్న ఎన్టీఆర్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ సంస్థలో హిట్ మూవీ చేసి అన్నను నష్టాల నుంచి బయట పడేయడమే కాకుండా, తాత పేరుమీదున్న బ్యానర్ కి గుడ్ విల్ పెంచాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే మంచి కథ కోసం మూడు నెలలుగా అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

పక్కా హిట్ అవుతుందని అనిపించినప్పుడే ఆ స్క్రిప్ట్ తో మూవీ చేయడానికి డిసైడ్ అయ్యారు. పెద్ద దర్శకులు చెప్పిన కథలు నచ్చినా అది స్క్రిప్ట్ దశలో ఆకట్టుకోలేక పోవడంతో మొహమాటం లేకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలను తీసిన బాబీ చెప్పిన కథ తారక్ కి భలే నచ్చింది. దీంతో అతనికి కండిషన్ మీద మాట ఇచ్చారు. బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి అయినా తర్వాత, అది నచ్చిన తర్వాతే సినిమా చేస్తానని చెప్పారంట. వచ్చిన అవకాసాన్ని వదులుకోకూడదని బాబీ కొంతమంది రచయితల సహాయంతో స్క్రిప్ట్ ని గొప్పగా రాస్తున్నట్లు సమాచారం. అది గానీ ఒకే అయితే అన్న బ్యానర్లో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ కథ కాకపోయినా ఏ స్క్రిప్ట్ తనకు నచ్చినా అది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోనే ఉంటుందని దర్శకులకు తారక్ చెబుతుండడం విశేషం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #ISM Movie
  • #Kalyan Ram
  • #Nandamuri Arts
  • #NTR

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

1 hour ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

9 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

12 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

12 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

14 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

2 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

3 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

7 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

9 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version