నేను బాలయ్య ఫ్యాన్ కాదు -నాని

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిన సినిమా ఏదైనా ఉందంటే, అది నాని,మేహ్రిన్  జంటగా నటించిన ‘కృష్ణ గాడి వీరప్రేమ గాధ’సినిమా అని ఎవ్వరని అడిగిన చెప్పేస్తారు,ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమాకి అంత క్రేజీ వచ్చింది,దానికి కారణం ఈ సినిమా లో హీరో పాత్ర,సినిమా స్టోరీ మన టాలీవుడ్ లెజెండ్ హీరో బాలయ్య తో  ముడిపడి ఉండటమే ఒక కారణం.ఈ సినిమా లో హీరో నాని బాలయ్య ఫ్యాన్ గా నటించడం ఒక విశేషం.దానికి తోడూ హీరో నాని చేతి పైన జై బాలయ్య అనే పచ్చబొట్టు ఉండటం ఇంకొక సంచలనం.
అసలు వివరాల్ని నాని ని అడిగితే తను ఈ సినిమాలో బాలయ బాబు ఫ్యాన్ గా నటిస్తున్నానని,చేతిపైన ఉన్న పచ్చబొట్టు తో సినిమా కథ మలుపు తిరుగుతుందని,మొదట్లో ఈ సినిమాలో బాలయ్య బాబు తో అతిధి పాత్ర చేయిద్ధామనుకున్నకథ రీత్యా అవసరం లేకపోవడంతో విరమించుకున్నామని,నేను నిజ జీవితం లో బాలయ్య ఫ్యాన్ ని కాదని,తనకు కమల్ హసన్ అంటే పిచ్చి అభిమానం అని తెలిపారు.ఈ సినిమా ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus