Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

  • November 15, 2025 / 11:44 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి, నిర్మాతలకు ఏళ్ల తరబడి అతిపెద్ద తలనొప్పిగా మారిన ‘ఐబొమ్మ’ (IBomma) వెబ్ సైట్ నిర్వాహకుడి ఆట కట్టయింది. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉంటూ, పోలీసులకు చిక్కకుండా పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ‘ఐబొమ్మ’ అడ్మిన్, ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందింది.

ఇమ్మడి రవి తన ఆపరేషన్ మొత్తాన్ని కరేబియన్ దీవుల్లోని ‘సెయింట్ కిట్స్’ నుండి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కదలికలపై అంతర్జాతీయ స్థాయిలో నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు, నిన్న (నవంబర్ 14) ఫ్రాన్స్ నుండి భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.

IBomma

అరెస్ట్‌తో పాటు, ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాలో ఉన్న సుమారు రూ.3 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఇది పైరసీ ద్వారా సంపాదించిన మొత్తంగా భావిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఇతను భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ 3 కోట్లు కేవలం కొంత మాత్రమేనని, ఐబొమ్మ ద్వారా అతను వందల కోట్లు ఆర్జించి ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ అరెస్ట్ వెనుక తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల పట్టుదల కనిపిస్తోంది. గతంలో సెప్టెంబర్ 30న, సీపీ సీవీ ఆనంద్ ఒక వివరణ కూడా ఇచ్చారు.. 2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలతో ఓ పైరసీ ముఠాను పట్టుకున్నామని, “త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాము” అని గట్టిగా హెచ్చరించారు. ఆ హెచ్చరిక చేసిన నెలన్నరకే ఇప్పుడు ఐబొమ్మ అడ్మిన్‌ను అరెస్ట్ చేయడం విశేషం.

సెప్టెంబర్‌లో పట్టుబడిన ముఠానే ఇండస్ట్రీకి 22 వేల కోట్లు నష్టం కలిగించిందని అంచనా వేశారు. అలాంటిది, తెలుగులో ప్రతీ సినిమాను రిలీజ్ రోజే పైరసీ చేస్తూ నిర్మాతలకు కోట్లలో నష్టం తెస్తున్న ‘ఐబొమ్మ’ మూలస్తంభం కూలిపోవడం అతిపెద్ద పరిణామం. ఇమ్మడి రవి అరెస్ట్‌తో, ‘ఐబొమ్మ’ వెబ్ సైట్ పూర్తిగా మూతపడుతుందా, లేక దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ibomma

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

5 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

5 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

6 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

6 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

15 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

16 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version