Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ ఫిక్స్ అయితే మహేష్ ను ఎందుకు రిక్వెస్ట్ చేశారు..?

Pawan Kalyan: పవన్ ఫిక్స్ అయితే మహేష్ ను ఎందుకు రిక్వెస్ట్ చేశారు..?

  • December 16, 2022 / 01:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ ఫిక్స్ అయితే మహేష్ ను ఎందుకు రిక్వెస్ట్ చేశారు..?

ఓ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో హీరో గెస్ట్ గా రావడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇది ఓ రకంగా శుభపరిణామమే. ఎందుకంటే.. సినిమాకి మంచిగా ప్రమోషన్ జరుగుతుంది. ఆ సినిమాకు సంబంధించిన హీరో అభిమానులు మాత్రమే కాకుండా ఆ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన హీరో అభిమానులు కూడా ఆ సినిమాని చూస్తారు. ఫలితంగా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. టాక్ బాగుంటే సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది.

అయితే ఒక హీరో సినిమా ఈవెంట్ కు ఇంకో హీరో ఎందుకు వెళ్తాడు. ఈ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కేవలం బాండింగ్ వల్ల కాదు. ఆ గెస్ట్ గా వచ్చే హీరో తర్వాతి సినిమాకి సేమ్ నిర్మాత అయ్యి ఉంటే హీరోలు గెస్ట్ లుగా వస్తారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేద్దాం. గత రెండు రోజులుగా విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న వారసుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వెళ్తాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఇందులో నిజం లేదు అన్నది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే…. ‘వారసుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మహేష్ ను ఆహ్వానించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా అతనికి మంచి స్నేహితుడు కాబట్టి.. మహేష్ కూడా ఇందుకు ఒప్పుకున్నాడు. దిల్ రాజు కూడా మహేష్ తో మూడు సినిమాలు చేశాడు. నాలుగో సినిమా కూడా ఉంటుంది. మరో పక్క ‘వారసుడు’ కి పీవీపీ కూడా ఓ నిర్మాత. అతను కూడా మహేష్ తో రెండు సినిమాలు చేశాడు.

ఇదంతా ఒక ఎత్తైతే.. ‘వారసుడు’ అనేది సంక్రాంతి బరిలో దిగుతున్న మూవీ. అదే సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా రిలీజ్ కాబోతుంది. అన్నయ్య సినిమాని కాదని తమ్ముడు(పవన్ కళ్యాణ్) వేరే సినిమా ఈవెంట్ కు వెళ్లి ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తాడు. ఒకవేళ పవన్ సిద్ధంగా ఉన్నా.. ‘వారసుడు. మేకర్స్ మహేష్ ను ఎందుకు గెస్ట్ గా రావాలని కోరుతున్నారు. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చెయ్యాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Vaarasudu
  • #Waltair Veerayya

Also Read

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

related news

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

trending news

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

29 mins ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

57 mins ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

14 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

15 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

15 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 hour ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

1 hour ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

2 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

19 hours ago
Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version