ఐఫా అవార్డు గ్రహీతలు వీరే

ఐఫా (ది ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ) అవార్డుల ప్రదానోత్సవం  హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన సెంటర్‌ ప్రాంగణంలో బుధవారం వైభవంగా జరిగింది. తెలుగు పరిశ్రమలకి చెందిన ఉత్తమ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రదానం చేశారు. ఆ అవార్డు గ్రహీతలు వీరే..

జీవిత సాఫల్య పురస్కారం : కె.రాఘవేంద్రరావు
ఉత్తమ చిత్రం : జనతా గ్యారేజ్
ఉత్తమ కథ : కంచె

ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్)
ఉత్తమ నటి : సమంత (అ.. ఆ )
ఉత్తమ విలన్ : జగపతి బాబు (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ సహాయనటుడు : అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ సహాయ నటి : అనుపమ పరమేశ్వరన్ ( ప్రేమమ్)
ఉత్తమ హాస్యనటుడు : ప్రియదర్శి (పెళ్లిచూపులు)
ఉత్తమ డైరక్టర్ : కొరటాల శివ (జనతా గ్యారేజ్)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (జనతా గ్యారేజ్)
ఉత్తమ గేయ రచయిత : రామ జోగయ్య శాస్త్రి (జనతా గ్యారేజ్ )
ఉత్తమ గాయకుడు : హరిచరణ్ శేషాద్రి (నువ్వంటే నా నవ్వు – కృష్ణగాడి వీరప్రేమ గాథ)
ఉత్తమ గాయని : గీతామాధురి (పక్కా లోకల్ – జనతా గ్యారేజ్)
ఉత్తమ స్క్రీన్ ప్లే : అడివి శేష్ (క్షణం)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus