Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అమర్ అక్బర్ ఆంటోనీ పరాజయంతో ఇలియానా ముంబైకి జంప్

అమర్ అక్బర్ ఆంటోనీ పరాజయంతో ఇలియానా ముంబైకి జంప్

  • November 21, 2018 / 01:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమర్ అక్బర్ ఆంటోనీ పరాజయంతో ఇలియానా ముంబైకి జంప్

“దేవుడు చేసిన మనుషులు” అనంతరం దాదాపు ఆరేళ్ళ విరామం తీసుకొని తెలుగులో “అమర్ అక్బర్ ఆంటోనీ”తో కమ్ బ్యాక్ ఇచ్చిన ఇలియానా ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. “అమర్ అక్బర్ ఆంటోనీ”తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి బంపర్ స్టార్ట్ దొరుకుతుందని భావించిన ఇలియానాకి చుక్కెదురైంది. సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడడమే కాక ఇలియానాకి కనీస స్థాయి గుర్తింపు కూడా లభీంచలేదు. పైగా.. సినిమాలో ఇలియానా మరీ బొద్దుగా కనిపించిందని, అసలు డ్యాన్సులు చేయలేకపోయిందని కామెంట్స్ వినిపించడంతో ఆమెను ఇమ్మీడియట్ గా సినిమాలోకి తీసుకొనేందుకు వేరే దర్శకనిర్మాతలెవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు.

దాంతో బోలెడన్ని ఆశలు పెట్టుకొన్న తన పుట్టింటి లాంటి టాలీవుడ్ ను మళ్ళీ వదిలేయడం తప్ప మరో దారి కనిపించడం లేదట. ఆ దశలో ఇలియానాకు బాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది. జాన్ అబ్రహాం హీరోగా అనీస్ బజ్మీ రూపొందిస్తున్న ‘పాగల్ పంటి’ చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది. మరి ఇలియానా ఇదివరకట్లా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటుందా లేక తన కాంటాక్ట్స్ ను వాడి తెలుగులోనూ మరో ఆఫర్ దక్కించుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony Collections
  • #Amar Akbar Anthony Movie Collections
  • #Amar Akbar Anthony Movie Review
  • #Amar Akbar Anthony Movie Telugu Review
  • #Ileana

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

58 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

47 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

10 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version