హాట్ అందాలతో ఇనయ సుల్తానా థైస్ షో.. ఆ అరాచకం చూస్తే నిద్ర కూడా కష్టమే!

సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది. బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది.

రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. ఆహా ఓటిటి లో ఈ చిత్రం నేరుగా రిలీజ్ అయింది. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాక..

రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వైరల్ అవుతోంది. భారీ ఎద పరువాలు వెదజల్లుతూ ఇనయ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఇనయ డీప్ గా థండర్ థైస్ తో మైమరిపిస్తోంది. డీప్ గా ఎద పరువాలు చూపిస్తూ రచ్చ చేసింది. లాంగ్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో థైస్ దాచుకోలేక అగచాట్లు పడుతోంది. ఇనయ ఉప్పొంగుతున్న సోకులకు యువత పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ ఫోటోలకు ఇనయ క్యాప్షన్ కూడా పెట్టింది. బేబీ ఐ యామ్ యువర్స్ అని కామెంట్స్ పెట్టింది.

మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న ఇనయ సుల్తానా థైస్ చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కూడా ఉండదు. అంత బోల్డ్ గా ఆమె సొగసుతో అరాచకం సృష్టిస్తోంది. ఇలాంటి థైస్ హీరోయిన్లకు కూడా ఉండవు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus