Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Inaya Sultana: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానాకి చేదు అనుభవం.. ఏమైందంటే..!

Inaya Sultana: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానాకి చేదు అనుభవం.. ఏమైందంటే..!

  • August 26, 2023 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya Sultana: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానాకి చేదు అనుభవం.. ఏమైందంటే..!

‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా పరిచయం అవసరం లేని పేరు. రాంగోపాల్ వర్మ వల్ల ఈమె బాగా ఫేమస్ అయ్యింది..! అంతకు ముందు ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆర్జీవీతో కలిసి చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియో వల్ల ఈమె కెరీర్ మారిపోయింది.దాని వల్లే ఈమెకు ‘బిగ్ బాస్ సీజన్ 6’ ఛాన్స్ లభించింది. ఆ సీజన్లో ఈమె గేమ్ బాగానే ఆడింది.

అందువల్ల ఈమె క్రేజ్ కూడా పెరిగింది అని చెప్పొచ్చు. అయితే టాప్ 5 కంటెస్టెంట్ గా నిలుస్తుంది అనుకుంటే..! అలా జరగలేదు. పోనీ సినిమాల్లో నటించే అవకాశాలు అయినా పెరుగుతాయా? అంటే అది కూడా లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. నిన్న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆమె వ్రతం ఆచరించినట్లు ఫోటోలు షేర్ చేసింది.చీర కట్టులో ఆమె చాలా చక్కగా ఆ ఫొటోల్లో కనిపించింది. అయితే ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు  (Inaya Sultana) ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఎందుకంటే.. ‘ఈమె ముస్లిం అయ్యుండి వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఏంటి?’ అంటూ ఈమెను తిడుతూ రెచ్చిపోయారు. అందుకు ఈమె ‘నేను ముస్లిం అయితే మీకు వచ్చిన సమస్యేంటి? హిందూ అయితే మీకేంటి? నేను ఇండియన్ అనే విషయం మీకు గుర్తులేదా. దాన్ని మర్చిపోకండి’ అంటూ ఆమె మండిపడింది. దీంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Inaya Sultana

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

5 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version