Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Indrani Movie: `ఇంద్రాని` మేకింగ్ వీడియో విడుద‌ల‌!

Indrani Movie: `ఇంద్రాని` మేకింగ్ వీడియో విడుద‌ల‌!

  • April 23, 2022 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indrani Movie: `ఇంద్రాని` మేకింగ్ వీడియో విడుద‌ల‌!

భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్ గ‌ర్ల్ మూవీ `ఇంద్రాణి` షూటింగ్ ప్ర‌స్తుతం హైదరాబాద్ మరియు ప‌రిస‌ర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు…స్టాన్లీ సుమ‌న్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహాన్‌ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

2 సంవత్సరాలకు పైగా జ‌రిపిన ప్రీ-ప్రొడక్షన్ వ‌ర్క్, డీటైల్డ్ యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్‌తో VFX ప్లానింగ్ సినిమాను మ‌రింత‌ వేగంగా చిత్రీకరించడానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌, ఎడిటింగ్ ప‌నులు ఇప్పటికే స్టార్ట్‌ అయ్యి షూట్‌కి సమాంతరంగా జరుగుతున్నాయి.

యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు లీడ్ యాక్ట‌ర్స్‌ డెడికేషన్, రిస్క్ చూసి తాను స్టన్ అయ్యానని దర్శకుడు స్టీఫెన్ పేర్కొన్నారు. భారతీయ చరిత్రలో మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్ షాట్స్ మ‌రియు ఎంతో రిస్క్‌తో కూడిన కత్తుల‌ను ఉపయోగించి విన్యాసాలు చేసిన తొలి చిత్రం ఇంద్రాణి అని తెలిపారు. పార్ట్ 1 మేకింగ్ వీడియోను విడుదల చేసిన దర్శకుడు, రాబోయే వీడియోలలో మరిన్ని అద్భుతమైన యాక్షన్ స్టంట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంద్రాణి మొదటి మహిళా యాంటీ గ్రావిటీ మరియు జీరో-గ్రావిటీ ఫిల్మ్ అని మేకర్స్ పేర్కొన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indrani Movie

Also Read

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

related news

ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

trending news

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

6 hours ago
PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

24 hours ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

1 day ago

latest news

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

24 hours ago
Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?

1 day ago
స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version