Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » టాలెంటెడ్ నటుడికి ఇదే చివరి వార్నింగ్!

టాలెంటెడ్ నటుడికి ఇదే చివరి వార్నింగ్!

  • April 25, 2025 / 10:06 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలెంటెడ్ నటుడికి ఇదే చివరి వార్నింగ్!

తెలుగులో ‘దసరా’(Dasara) ‘దేవర’ (Devara)  వంటి సినిమాలతో గుర్తింపు పొందిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో  (Shine Tom Chacko) ప్రస్తుతం వివాదాల్లో కూరుకుపోయాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నటుడు, కొన్ని రోజులుగా అనుచిత ప్రవర్తన, డ్రగ్స్ వినియోగం వంటి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు అతడిపై విమర్శలు గుప్పించగా, తాజాగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) స్పందిస్తూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

Shine Tom Chacko

Industry serious warning to star actor Shine Tom Chacko

షైన్‌పై గతంలోనూ మహిళలపై వేదింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి చర్యలు మళ్లి చర్చనీయాంశమవడంతో ఫెడరేషన్ అతడికి చివరి అవకాశం ఇచ్చింది. ఇకపై ఏ విధమైన అసభ్యకర ప్రవర్తనకు పాల్పడినా, డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపితమైతే కచ్చితంగా సినిమా పరిశ్రమ నుండి బహిష్కరిస్తామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఇది ఈయన కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. తన ప్రతిభకు, నటనకు గుర్తింపు ఉన్నప్పటికీ వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు లేకపోతే పరిశ్రమలో కొనసాగడం సాధ్యపడదని సినీ ప్రముఖులే చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

Shine Tom Chacko Arrested In Drug Case

ఒక్కటి రెండు అవకాశాలు వచ్చాయన్నదే గానీ, నిర్మాతలు, దర్శకులు నిరంతరం షైన్‌పై నమ్మకాన్ని కొనసాగించలేరు. షూటింగ్‌కు డేట్లు ఇవ్వకుండా గైర్హాజరు కావడం, సహనటీనటులతో అనుచితంగా ప్రవర్తించడం వంటి వ్యవహారాలపై ఇప్పటికే పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కొనసాగాలంటే కేవలం నటన మాత్రమే కాదు, ప్రవర్తనలోనూ ఒక డిసిప్లిన్ అవసరం. నటుడు ఎవరైనా కూడా, ఎదుటివారిని గౌరవించాల్సిన బాధ్యత కలిగి ఉండాలి.

Industry serious warning to star actor Shine Tom Chacko

ఫెడరేషన్ చేసిన ఈ హెచ్చరికతో షైన్ టామ్ చాకో ఇకనైనా మారతాడా లేక మరోసారి అదే తప్పు చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన ‘దేవర’ 2లో విలన్‌గా కనిపించబోతున్న నేపథ్యంలో, ఈ విషయాలు టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి షైన్ టామ్ చాకోకు ఇది చివరి అవకాశం అన్నది స్పష్టం. ఈసారి అయినా తన ప్రవర్తనను సరిచేసుకుంటే, ఇండస్ట్రీలో ఒక స్థిరమైన స్థానం ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే నటన ఎంత గొప్పగా ఉన్నా, అవకాశాలు మాత్రం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.

టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shine Tom Chacko

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

13 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

15 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

16 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

17 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version