Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Urvashi Rautela: టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

Urvashi Rautela: టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

  • April 25, 2025 / 10:04 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: టాలీవుడ్ పైనే ఊర్వశి ఆశలు.. డ్రీమ్ నిజమయ్యేనా?

ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) .. టాలీవుడ్‌లో ఐటెం సాంగ్‌లకు గ్లామర్ మార్క్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’లో (Waltair Veerayya)  బాస్ పార్టీ, బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’లో (Daaku Maharaaj) దబిడి దిబిడి లాంటి మాస్ సాంగ్స్‌ ద్వారా ఆమెను తెలుగు ఆడియన్స్ గుర్తుంచుకున్నారు. ఈ పాటలకు వచ్చిన రెస్పాన్స్ ఆమెకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ అంటే మొదట ఊర్వశి పేరు వినిపించడమేకాదు, ఆమె పారితోషికం కూడా టాప్ లెవల్లో ఉండటం మరో ఆకర్షణ.

Urvashi Rautela

Urvashi Rautela hopes on Jr NTR movie

ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా ఛాన్స్ దక్కించాలని ఆమె బలంగా కోరుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి తనపై ఎంతో విశ్వాసం ఉన్నట్టు చెప్పారు. టాలీవుడ్‌లో తానే మోస్ట్ వాంటెడ్ ఐటెం స్టార్ అని చెప్పడమే కాకుండా, చాలా మంది దర్శకులు తనను సంప్రదిస్తున్నారని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కానీ డాకు మహారాజ్ తర్వాత ఆమెకు సరైన ఛాన్స్ రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

Urvashi Rautela hopes on Tollywood

ప్రస్తుతం ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటిస్తున్న ఊర్వశి ఆ ప్రాజెక్ట్ పూర్తికావడం ఆలస్యం కావడంతో ఆమెపై అంచనాల్ని తగ్గించుకుంది. అయినప్పటికీ, టాలీవుడ్ మీద ఉన్న ఆశను మాత్రం ఆమె వదిలిపెట్టలేదు. ఐటెం సాంగ్స్‌కు మాత్రమే కాకుండా, హీరోయిన్‌గా కూడా అవకాశాలు రావాలని ఆమె కోరుకుంటోంది. హిందీలో రెండు సినిమాలు చేసినా, దాని కంటే టాలీవుడ్‌పైనే ఆమె ఆసక్తి ఎక్కువగా ఉంది.

బాలీవుడ్‌లో 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రంతో పరిచయమైన ఊర్వశి, పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌లతో పాటు మ్యూజిక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించింది. తమిళంలో ‘ది లెజెండ్’ వంటి సినిమాల్లో నటించి అక్కడి మార్కెట్‌ను టచ్ చేసింది. కానీ ప్రస్తుతం మాత్రం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెంచిందని స్పష్టంగా తెలుస్తోంది. ఊర్వశికి క్రేజ్ ఉన్నా.. అది హీరోయిన్‌గా నిలబెట్టే స్థాయిలో ఉన్నదా అనేది అసలు ప్రశ్నే. మరి అమ్మడు లక్కు ఎలా సాగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Urvashi Rautela

Also Read

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

related news

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

trending news

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

4 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

4 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

4 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

4 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

4 hours ago

latest news

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

4 hours ago
Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

4 hours ago
Rajamouli: జక్కన్నతో అవతార్ 3 ఎటాక్.. తెలుగు సినిమాలు తట్టుకుంటాయా?

Rajamouli: జక్కన్నతో అవతార్ 3 ఎటాక్.. తెలుగు సినిమాలు తట్టుకుంటాయా?

5 hours ago
Ilaiyaraaja: ‘ఇళయరాజా’ సీరియస్ మోడ్.. మైత్రీకి మరో షాక్!

Ilaiyaraaja: ‘ఇళయరాజా’ సీరియస్ మోడ్.. మైత్రీకి మరో షాక్!

5 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఆగిపోయిందట..కారణం?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఆగిపోయిందట..కారణం?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version