Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

  • September 22, 2026 / 07:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

టైటిల్‌లో నాగాలాండ్‌ సినిమా చూసి.. నాగాలాండ్‌ ప్రాంతంలో ఎవరో తీసిన సినిమా అనుకునేరు. ఇది నాగాలాండ్‌ సినిమా పరిశ్రమ తెరకెక్కించిన సినిమా ఇది. ఇదెప్పుడు పెట్టారు మాకు తెలియదే అనుకుంటున్నారా.. అలా తెలియని వారికి ఫుల్‌ క్లారిటీ ఇచ్చేయబోతోంది ఓ నాగాలాండ్‌ సినిమా. ఆ సినిమా పేరే ‘అంగ్‌’. ఈ సినిమా అనూహ్యంగా ఆస్కార్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిలిం కేటగిరీ కోసం ఈ సినిమా బరిలో నిలవనుంది.

Angh

‘అంఘ్‌’ అనే నాగాలాండ్‌ సినిమా గురించి మన దేశంలో ఇప్పటివరకు విడుదల కాలేదు. కానీ ప్రతిష్ఠాత్మక టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్లాట్‌ఫాం ప్రైజ్‌ సొంతం చేసుకు ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా 12 చిత్రాలు పోటీపడగా, భారత్‌ నుంచి బరిలో నిలిచిన ఏకైక చిత్రం ఇదే. ఈ అవార్డుతో ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిలిం కేటగిరీ కోసం పరిశీలనకు ఎంపికయ్యే అర్హతను కూడా ఆ సినిమా సాధించింది.

అస్కార్‌ అవార్డులకు సంబంధించి అకాడెమీ అవార్డ్స్‌ ఈ ఏడాది కొత్తగా ఓ నిబంధన తీసుకొచ్చింది. ఆయా దేశాల తరఫున అధికారికంగా ఎంపికైన చిత్రాలతోపాటు, ఆస్కార్‌ అకాడమీ గుర్తింపు పొందిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డు పొందిన సినిమాలు కూడా పోటీకి అర్హత సాధిస్తాయి. అలా ఇప్పుడు ‘అంఘ్‌’ సినిమా ఆస్కార్‌ బరిలోకి దిగింది. ఆస్కార్‌ పోటీకి అధికారికంగా పంపే సినిమా ఎంపిక ప్రక్రియను ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చూసుకుంటుంది.

అలా ఈ ఏడాది ఫెడరేషన్‌ తుది జాబితాలో ‘అంఘ్‌’ కూడా ఉంది. అయితే ఆ సినిమా ఇంకా మన దేశంలో విడుదల కాలేదన్న కారణంతో, పక్కనపెట్టినట్లు ఫెడరేషన్‌ వెల్లడించింది. ఆ దారి మూసుకుపోయినా, ఇప్పుడు టొరంటో ప్లాట్‌ఫాం అవార్డుతో ‘అంఘ్‌’ ఆస్కార్‌ బరిలో నిలిచింది.

నాగాలాండ్‌లో సినిమా పరిశ్రమ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో, సినిమా టీమ్‌కి ప్రొఫెషనల్‌ నటులు దొరకలేదు. దీంతో సినిమా టీమ్‌ గ్రామాల్లోకి వెళ్లి ఆడిషన్స్‌ చేశారు. ఇదే నేపథ్యంతో 2021లోనే ‘అంఘ్‌’ టైటిల్‌తోనే ఓ లఘు చిత్రం వచ్చింది. దానికీ అంతర్జాతీయ చిత్రోత్సవంలో అవార్డు వచ్చింది. ఆ కథకు ఇప్పుడు సినిమాగా మార్చారు.

మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Angh

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

11 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

44 mins ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version