Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ponniyin Selvan 2: రేపే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Ponniyin Selvan 2: రేపే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

  • April 27, 2023 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ponniyin Selvan 2: రేపే ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో రెండో సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. గతేడాది వచ్చిన తొలి సినిమాకు మంచి స్పందనే వచ్చింది. మిగలిన ఇండస్ట్రీల్లో ఓకే అనిపించుకున్నా.. తమిళనాట మాత్రం అదరగొట్టేసింది. భారీ వసూళ్లతో వావ్‌ అనిపించింది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా మణిరత్నం సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు రెండో పార్ట్‌ రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) నవలను సినిమాగా తీయాలని కథ హక్కులను అలనాటి నటుడు ఎంజీ రామచంద్రన్‌ 1985లోనే కొనుగోలు చేశారట. త్వరలోనే షూటింగ్‌ అనుకునేసరికి ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అయితే ఈ క్రమంలో కథా హక్కులను రెన్యువల్‌ చేయలేదు. ఆ తర్వాత సినిమా ఆలోచనలోనే ఉండిపోయింది. ఆ తర్వాత కమల్‌హాసన్‌ కూడా ఈ సినిమా చేద్దాం అనుకున్నారట. మణిరత్నంతో కొంత వర్క్‌ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల ఆగిపోయారు.

మణిరత్నం కూడా చాలా సార్లు సినిమా గురించి ఆలోచించినా.. మన సినిమాకు ఆ స్థాయి బజ్‌, బడ్జెట్‌కి తగ్గ వసూళ్లు సాధ్యమేనా అనుకున్నారు. అయితే ‘బాహుబలి’ సినిమాలతో రాజమౌళి ముందుకు రావడంతో.. ఆ ధైర్యం చూసి మణిరత్నం ముందుకొచ్చారు. ఎట్టకేలకు 2019లో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. లైకా ప్రొడక్షన్స్‌ రూ.500కోట్ల బడ్జెట్‌తో సినిమా స్టార్ట్‌ చేసింది. కథ సిద్ధం చేసిన తర్వాత రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించారు.

చోళ రాజ్య వైభవం నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల కోసం మణిరత్నం చాలామంద నటులను సంప్రదించారు. అరుణ్‌మొళి వర్మన్‌, వల్లవరాయ వందియదేవన్‌ పాత్రలకు మహేశ్‌, విజయ్‌లను అనుకున్నారట. అయితే అది వీలుకాక.. జయం రవి, కార్తి చేశారు. త్రిష పాత్ర కూడా అదిరిపోయింది అని చెప్పాలి. ఇక ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం. అయితే మీరు ఇక రెడీనా రేపే మరి సినిమా వచ్చేది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #Chiyaan Vikram
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

5 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

30 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

51 mins ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

2 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

3 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version