Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » రజినీ కాంత్, నాగార్జున, వెంకటేష్ సెంటిమెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు..

రజినీ కాంత్, నాగార్జున, వెంకటేష్ సెంటిమెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు..

  • February 7, 2023 / 11:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ కాంత్, నాగార్జున, వెంకటేష్ సెంటిమెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు..

సినిమా ఇండస్ట్రీ వారికి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ.. ఒక సినిమా కొబ్బరికాయ కొట్టిన దగ్గరినుండి గుమ్మడికాయ కొట్టే వరకు.. షూటింగ్ పూర్తయ్యాక జరిగే ఆడియో ఫంక్షన్స్ నుంచి సినిమా రిలీజ్ వరకు ప్రతీ తతంగానికి సరైన సమయం, సందర్భానికి తగ్గట్టు కచ్చితమూన ముహూర్తం ఫిక్స్ చేసుకుని కానీ దాని ప్రకారం పనులు మొదలు పెట్టరు.. అలాగే మన స్టార్లు మాంచి భోజన ప్రియులు కూడా.. సూపర్ స్టార్ కృష్ణ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ వరకు.. మన టాలీవుడ్ హీరోలకున్న సెంటిమెంట్లు, ఆహారపు అలవాట్ల గురించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్..

నటరత్న ఎన్టీఆర్‌కి తెల్లవారు జామున రెండు, రెండున్నర గంటలకే నిద్ర లేవడం అలవాటు.. వెంటనే ఓ చుట్ట కాల్చి.. ఫ్రెష్ అయ్యి ఇడ్లీ, దోశెలను అది కూడా నెయ్యితో కలిపి తినేవారు.. ఇక ప్రతిరోజూ ఒక ఫుల్ కోడి ఆయన ఫుడ్ మెనూలో ఉండాల్సిందే.. షూటింగులోనూ బాదం పాలు మొదలుకుని స్వీట్స్, మిరపకాయ బజ్జీలు వంటివి లాగించేసేవారు.. ఎంత తిన్నా ఇట్టే అరిగించుకోవడం ఆయనకు అలవాటే..

కృష్ణ..

సూపర్ స్టార్ కృష్ణకి గోంగూర చికెన్, చింత చిగురు మటన్ అంటే పిచ్చి ఇష్టమట.. చెన్నై పరిసరాల్లో షూటింగ్ అయితే మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి.. కాసేపు కునుకు తీసి అప్పుడు మళ్లీ లొకేషన్‌కి వెళ్లిపోయేవారట..

రజినీ కాంత్..

సూపర్ స్టార్ రజినీ కాంత్ స్వశక్తితో కష్టపడి పైకొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బెంగుళూరులో బస్ కండక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పటికీ అప్పుడు వేసుకున్న కండక్టర్ యూనిఫామ్‌ని జ్ఞాపకంగా దాచుకున్నారు..

చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవికి గోధుమ రవ్వ ఉప్మాలో మీగడ కలుపుకుని.. ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం అంటే మామూలు ఇష్టం కాదట..

బాలకృష్ణ..

నటసింహ నందమూరి బాలకృష్ణ ఆమ్లెట్ ఇష్టంగా తింటాడు.. అలాగే పలు వెజ్, నాన్ వెజ్ వంటకాలను కూడా ఇష్టంగా లాగిస్తాడట.. బాలయ్యకి నలుపు రంగు అంటే అరిష్టం అనే సెంటిమెంట్.. ఎవరైనా ఆ కలర్ షర్ట్ వేసుకొని ఎదురు పడ్డారా.. ఇక అంతే సంగతులు.. అలాంటి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో పూర్తి స్థాయిలో నలుపు రంగు చొక్కా వేసుకోవడం విశేషం..

నాగార్జున..

కింగ్ నాగార్జునకి దైవ భక్తి లేదు.. దేవుళ్లను నమ్మడు అంటారు కానీ.. ఆయన ‘మానవ సేవు మాధవ సేవ’ అనే మాటను నమ్ముతాడట.. దైవ భక్తి తక్కువే కానీ అసలు మొత్తానికి లేకపోలేదు..

వెంకటేష్..

విక్టరీ వెంకటేష్ తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ సెంటిమెంట్‌ని కచ్చితంగా పాటిస్తాడట.. తన సినిమాల ఫస్ట్ కాపీ తాలుకా రీళ్లను వెంకటేశ్వర స్వామి, నరసింహ స్వామి, మద్రాసు వడపళనిలోని కుమార స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో పూజలు జరిపించిన తర్వాతే ప్రదర్శించాలని కోరుకుంటాడు.. ఇది తండ్రి రామానాయుడు దగ్గరి నుంచి వెంకీ అలవరచుకొన్న ఆచారం..

కృష్ణంరాజు – ప్రభాస్..

రెబల్ స్టార్ కృష్ణం రాజు నుండి నట వారసత్వంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా అలవడ్డాయి డార్లింగ్ ప్రభాస్‌కి.. భీమవరం స్టైల్లో వీరు చేయించే పలు రకాల నాన్ వెజ్ వంటకాలు, బిర్యానీలు అదిరిపోతాయని చెప్తుంటారు తిన్నవారు.. అలాగే తమ ఇంటి ఫుడ్‌ని బాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం రుచి చూపించాడు ప్రభాస్.. పెదనాన్నతో పాటు తాను కూడా భోజన ప్రియుడే మరి..

మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్‌నెస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిందే.. ఎంత తినాలో అంతే తింటాను.. ఏం కావాలన్నా తినొచ్చు కానీ పద్దతిగా తినాలి.. టైంకి తినాలని చెప్తుంటాడు..

జూనియర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కెరీర్ ప్రారంభంలో ఓ డజను ఇడ్లీలను నెయ్యిలో ముంచుకుని తింటుండేవాడని చెప్తుంటారు.. తర్వాత కొన్ని అలవాట్లు మార్చుకున్నాడు తారక్.. తినడమే కాదు వండడంలోనూ తను బెస్ట్ ఛెఫ్ అని తన చేతి వంట రుచి చూసిన వారు చెప్తుంటారు. జూనియర్ బిర్యానీతో పాటు నాన్ వెజ్ కర్రీస్ కూడా బాగా చేస్తాడు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Krishna
  • #nagarjuna
  • #Rajinikanth

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

15 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version