Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: ‘ఖుషి’లో సమంత గెటప్‌ వెనుక అసలు కథ ఇదట..!

Samantha: ‘ఖుషి’లో సమంత గెటప్‌ వెనుక అసలు కథ ఇదట..!

  • May 11, 2023 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ‘ఖుషి’లో సమంత గెటప్‌ వెనుక అసలు కథ ఇదట..!

హిందూ – ముస్లిం ప్రేమకథ.. ఈ కాన్సెప్ట్‌ టాలీవుడ్‌కి కొత్తేం కాదు. చాలా ఏళ్ల క్రితం ఈ కాన్సెప్ట్‌లో సినిమాలొచ్చాయి. ఇటీవల వచ్చాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌లో ‘ఖుషి’ సినిమా తెరకెక్కుతోందా? ఏమో మొన్నీమధ్య వచ్చిన ఓ పాటను చూసి అంచనా వేసేస్తున్నారు. అందులో సమంత ఓ సమయంలో బురఖా ధరించి కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయిల ప్రేమకథ అనేస్తున్నారు. మరికొందరైతే ఇందులో కొత్తేముంది ‘బొంబాయి’ సినిమా లాంటి కథనా అనేస్తున్నారు. అయితే శివ నిర్వాణ సన్నిహితులు మాత్రం అలా కాదు అంటున్నారు.

విజయ్ దేవరకొండ, (Samantha) సమంత జంటగా ‘ఖుషి’ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ నేపధ్యంలో ఓ ప్రేమ కథ ఇదని పోస్టర్‌తోనే చెప్పేశారు కూడా. ఆ మధ్య అక్కడ పెద్ద షెడ్యూల్‌ కూడా పూర్తి చేశారు. అయితే ఇటీవల విడుదల చేసిన పాట, పోస్టర్స్‌లో సమంత బురఖాలో కనిపించింది. దీంతోనే ఈ పుకార్లు మొదలయ్యాయి. కశ్మీర్ నేపథ్యం ఉండటం పాటలో.. ‘రోజా’ అనే పేరు రావడం, ‘బొంబాయి’ సినిమాలో మనిషా గెటప్ ఉండటంతో ఈ డౌట్స్‌ ఎక్కువయ్యాయి.

అయితే ఈ సినిమా కథలో అసలు పాయింట్ అది కాదు అంటున్నారు. నాస్తిక, ఆస్తికులకు మధ్య జరిగే ప్రేమకథ ఇదని సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు ప్రపంచాల కథ అని పోస్టర్ మీద వేశారట. పాటలో కనిపించిన బురఖా సీన్‌.. సినిమాలో ఓ కీలక ట్విస్ట్‌లో వస్తుందని చెబుతున్నారు. రొటీన్‌కి భిన్నంగా ఓ మంచి ప్రేమకథని చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాం అని టీమ్‌ చాలా రోజుల నుండి చెబుతోంది. అయితే ఈ కథ ఆలోచన కొత్తగా ఉంటుంది అని మాత్రం అంటున్నారు.

ఈ లెక్కన ఈ సినిమా హిందూ – ముస్లిం ప్రేమకథ కాదు అని మాత్రం చెబుతున్నారు. ఒకవేళ ఆ కాన్సెప్ట్‌తో వస్తే మాత్రం పాత సినిమాల పోలికలు ఎక్కువై సినిమా ఫలితం మీద ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో టీమ్‌ అధికారికంగా క్లారిటీ ఇస్తే మంచిదేమో. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా సెప్టెంబరు 1న విడుదల చేస్తున్నారు. విజయ్‌ ‘లైగర్‌’ ఫలితం, సమంత ఆరోగ్యం వల్ల ఈ ఆలస్యం అని చెప్పొచ్చు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shiva Nirvana
  • #Kushi
  • #Samantha
  • #Vijay Deverakonda

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

6 mins ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

2 hours ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

18 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago

latest news

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

50 mins ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

1 hour ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

2 hours ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version