Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

  • July 20, 2025 / 01:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

మొబైల్‌ను అతిగా వినియోగిస్తే అనర్థమే అని చెబుతుంటారు మానసిక నిపుణులు, ఆరోగ్య నిపుణులు. ఈ విషయాన్ని ఎంత చెప్పినా ఇంట్లో పిల్లలు, పెద్దలు కూడా వినని రోజులివి. వారి కళ్లకు కట్టేలా ఓ టీమ్‌ సినిమా రూపొందించింది. ఇప్పుడు ఆ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మంచి విషయం కాబట్టి. వైవిధ్యం, వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలు చేసే మలయాళ పరిశ్రమలోనే ఈ సినిమా కూడా రూపొందింది. ఆ సినిమా పేరు ‘ఈ వలయం’ కాగా.. దానికి రేవతి వర్మ రూపొందంచారు.

Ee Valayam

గత నెల 13న కేరళలోని థియేటర్లలో విడుదలైన ‘ఈ వలయం’ సినిమా అక్కడి విమర్శకులను కూడా మెప్పించింది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో ప్రేక్షకులు ఆదరించారు. సాధారణ ప్రేక్షకులతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు కూడా ఈ సినిమాను చూస్తున్నారట. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను ఎక్కువగా వినియోగిస్తే ఎదురయ్యే ఇబ్బందులను సినిమాలో దర్శకురాలు ఆసక్తికరంగా, అర్థవంతంగా చూపించే ప్రయత్నం చేశారు.

Interesting Malayalam movie Ee Valayam

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!
  • 2 iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!
  • 3 నటి దారుణమైన కామెంట్స్ వైరల్!
  • 4 ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

మొబైల్‌ వినియోగానికి బానిసైన ఓ యువతి ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో చూడొచ్చు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొనే పరిస్థితుల్ని కూడా వివరించారు. మత్తుపదార్థాలు, మొబైల్‌ అతి వినియోగం రెండూ ఒక్కటే అనేలా సినిమాలో చెప్పుకొచ్చారు. మొబైల్‌ వినియోగానికి అలవాటు పడిన వ్యక్తి ఫోన్‌ అందుబాటులో లేకపోతే ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా సినిమాలో చూడొచ్చు. సామాజిక స్పృహ, చైతన్యం పెంపొందించేలా రూపొందించిన ఈ సినిమాకు కేరళ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది.

ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేటప్పుడు అన్ని భాషల్లో అందుబాటులో ఉండేలా చూస్తున్నారని సమాచారం. అదే జరిగితే ఎందరికో ఉపయోగపడే అంశం సొంత భాషలోకి వస్తుంది. మొబైల్‌, గ్యాడ్జెట్ల వినియోగ బాధితులు ఇప్పుడు మన చుట్టూ చాలామంది కనిపిస్తున్నారు. తర్వాతి తరం ఇలా ఉండకూడదంటే ఇలాంటి సినిమాలు చాలా అవసరం.

‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashly Usha
  • #Ee Valayam
  • #Muthumani
  • #Nandhu
  • #Renji Panickar

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

8 hours ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

23 hours ago
Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

1 day ago
Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version