Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

  • July 20, 2025 / 01:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందింది ‘హరిహర వీరమల్లు’. 2020 లో క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. నిధి అగర్వాల్ హీరోయిన్. దాదాపు 80 శాతం షూటింగ్ ను క్రిష్ డైరెక్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండటం.. దీంతో పాటు కమిట్ అయిన వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడం వంటివి నచ్చకో ఏమో కానీ.. ఈ ప్రాజెక్టు నుండి క్రిష్ తప్పుకున్నాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ ను నిర్మాత ఏ.ఎం.రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ అలియాస్ రత్నం కృష్ణ కంప్లీట్ చేశారు.

Hari Hara Veeramallu

జూలై 24న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దాదాపు 2 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా ఇది. అయితే మొదటి నుండి ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టు పై పవన్ అభిమానులకి సైతం ఆసక్తి లేదు. 5 ఏళ్ళ పాటు ఈ సినిమా సెట్స్ పై ఉండటం, క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం తర్వాత అసలు ఇమేజ్ లేని జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం.. వంటివి మిక్స్డ్ ఒపీనియన్స్ కి దారి తీశాయి. ఓ దశలో పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను పక్కన పెడితేనే బెటర్ అని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ పవన్ కు ఈ సినిమా కథ నచ్చింది.

Hari Hara Veera Mallu Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!
  • 2 iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!
  • 3 నటి దారుణమైన కామెంట్స్ వైరల్!
  • 4 ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

కంప్లీట్ చేయాలనుకున్నారు. చేశారు.! కానీ హైప్ క్రియేట్ అవ్వడానికి ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు టైం పట్టింది. ట్రైలర్ వల్ల సినిమా చూడాలి అనే ఆసక్తి అయితే అభిమానులకు మాత్రమే కాదు అందరికీ కలిగింది. ఇలాంటి సినిమాకి టికెట్ రేట్లు పెంచడం అవసరమా.? హిట్ టాక్ వస్తే కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయి. లేదు అంటే ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వీక్ డేస్ లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే వచ్చే ఆడియన్స్ కూడా ఆగిపోతారు.

Hari Hara Veeramallu Ticket Price Details

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘హరిహర వీరమల్లు’ సినిమాకి జూన్ 23 నుండి ప్రీమియర్స్ వేసే ఆలోచన మేకర్స్ కి ఉందట. టికెట్ రేట్లు కూడా పెంచనున్నారు అని టాక్. సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.250 వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తంగా ప్రీమియర్ షోలకు రూ.600 వరకు టికెట్ రేట్లు ఉండే అవకాశం ఉంది. 10 రోజుల వరకు ఇవే హైక్స్ ఉంటాయని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol
  • #Hari Hara Veeramallu
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

related news

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

trending news

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

16 hours ago
OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

16 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

17 hours ago
War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

18 hours ago
Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

20 hours ago

latest news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

15 hours ago
‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

19 hours ago
Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

Michael Jackson Biopic: మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

20 hours ago
6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

20 hours ago
Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kotha Lokah Chapter 1 Review in Telugu: ‘కొత్త లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version