Sivaji Family: బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ కూతురు గురించి అందుకే చెప్పలేదా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించి కొంత షూట్ జరగనుండగా రేపు మిగతా షూట్ జరగనుంది. అయితే సీజన్ పూర్తయ్యే సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీకి కూతురు ఉందంటూ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

శివాజీకి ఇద్దరు కొడుకులు అని అభిమానులకు ఇప్పటికే తెలుసు. అయితే సమీర్ మాట్లాడుతూ (Sivaji ) శివాజీకి ఒక కూతురు కూడా ఉందని తెలిపారు. సందర్భం రాలేదు కాబట్టే శివాజీ కూతురి గురించి చెప్పలేదని సమాచారం అందుతోంది. కొన్నిరోజుల క్రితం శోభాశెట్టి విషయంలో శివాజీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో సమీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ కు క్రేజీ సెలబ్రిటీలు హాజరు కానున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ షో ఈ సీజన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ప్రముఖ సెలబ్రిటీలు సైతం పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సైతం బహిరంగంగా మద్దతు తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్7 విన్నర్ కు ఫ్రైజ్ మనీతో పాటు ఎన్నో కానుకలు లభించనున్నాయి. బిగ్ బాస్ షో సీజన్7 ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ను అందించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం. బిగ్ బాస్ షో సీజన్7 కు ప్రముఖ సెలబ్రిటీలు గెస్ట్ గా హాజరవుతారో లేదో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ షో రేటింగ్స్ అదుర్స్ అనేలా ఉండగా ఫినాలే ఎపిసోడ్ కు ఎలాంటి రేటింగ్స్ వస్తాయో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో లాంటి రియాలిటీ షోలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రియాలిటీ షోలకు ఊహించని స్థాయిలో ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ షో నాగార్జున స్థాయిని మరింత పెంచి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus