Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

  • September 7, 2026 / 11:17 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ – మాస్‌ దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు ఎన్‌బీకే 111 అంటూ చలామణి అయిన ఈ సినిమాకు రూమర్లకు తగ్గట్టుగా ‘దాదా’ అని పేరే పెట్టారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌న తొలుత ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్‌ అనౌన్స్‌ చేశారు. అదేంటి నిర్మాణ సంస్థ చెప్పాలి కదా అనుకుంటున్నారా? ఏమో మరి నిన్న తొలుత ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది తమనే. ఇక అసలు విషయానికొస్తే..

Dada Movie

ఈ సినిమా టైటిల్‌ షార్ట్‌గా అదిరిపోయింది. సినిమాలో బాలయ్య దాదాగా కనిపిస్తాడు అని చెప్పకనే చెప్పారు. గ్లింప్స్‌లో డైలాగ్‌లు, యాక్షన్‌ అంతా అలానే ఉన్నాయి. ‘‘దేఖో షేర్‌ ఆగయా..’’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ గ్లింప్స్‌.. ‘‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు.. వేలికి ట్రిగ్గరు ఉంటే సరిపోదు. బుల్లెట్స్‌కి బలుపుండాలి. గన్స్‌కి గట్స్‌ ఉండాలి’’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌తో ముగిసింది. ఇక ఈ సినిమాను డిసెంబరు 24న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

interesting points in Dada teaser

ఇదంతా నార్మల్‌ సమాచారమే. ఇది కాకుండా సినిమా గ్లింప్స్‌లో మరో రెండు అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకటి ‘అగ్గి పెట్టెందా?’ అనే డైలాగ్‌.. ఇంకొకటి ‘దాదాహుమే..’ అనే పాట. ఈ రెండూ గతంలో సినిమాల్లో వినిపించిన డైలాగ్‌ ‘అగ్గి పెట్టుందా?’. ప్రముఖ కథానాయకుడు, దివంగత కృష్ణ నటించిన ‘జమదగ్ని’ సినిమాలో మోస్ట్‌ లైక్డ్‌ డైలాగ్‌ ఇది. ఆ డైలాగ్‌ పెట్టాలని అనుకున్నారో.. లేక నార్మల్‌గా పెట్టారో కానీ ఇందులోనూ ‘అగ్గి పెట్టె ఉందా?’ అని పెట్టారు.

interesting points in Dada teaser

ఇక బాలకృష్ణ నడుస్తూ వచ్చిన ఓ షాట్‌ కోసం ‘దాదాహూమే..’ అనే పాట వినిపిస్తుంది. ఈ పాట వింటుంటే కల్ట్‌ క్లాసిక్‌ సినిమా ‘ఖల్‌ నాయక్‌’ సినిమాలోని ‘నాయక్‌ నహీ ఖల్‌ నాయక్‌ హూ మే..’ పాట వినిపిస్తోంది. దీంతో తమన్‌ని మరోసారి ట్రోల్‌ చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు పాత పాటల్ని వాడుకుంటారు అని కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ‘కొరియన్‌ కనరాజు’ సమయంలోనూ ఈ విమర్శలు వచ్చాయి.

టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dada Movie
  • #Gopichandh Malineni
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #thaman

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

18 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

19 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

20 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

2 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

3 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

18 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version