Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: శంకర్‌ పోస్టర్‌ ఇస్తే.. తమన్ హైప్‌ ఇచ్చారు.. లీక్స్‌ బజ్‌ను పెంచుతున్నాయి!

Ram Charan: శంకర్‌ పోస్టర్‌ ఇస్తే.. తమన్ హైప్‌ ఇచ్చారు.. లీక్స్‌ బజ్‌ను పెంచుతున్నాయి!

  • November 2, 2024 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: శంకర్‌ పోస్టర్‌ ఇస్తే.. తమన్ హైప్‌ ఇచ్చారు.. లీక్స్‌ బజ్‌ను పెంచుతున్నాయి!

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) పోస్టర్ల విషయంలో, ప్రచారం విషయంలో రామ్‌చరణ్‌ (Ram Charan) ఫ్యాన్స్‌ గతకొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సినిమా విడుదల విషయంలో ఇప్పటికే హర్ట్‌ అయి ఉన్న ఫ్యాన్స్.. ప్రచార సామాగ్రి సరిగా లేకపోవడంతో నిరాశ చెందారు. అలాంటి సమయంలో అనూహ్యంగా టీమ్‌ నుండి రెండు కొత్త పోస్టర్లు వచ్చాయి. వాటితో ఫ్యాన్స్‌కి పూనకాలు షురూ అయ్యాయి. ఇలా హైలోకి ఫ్యాన్స్‌ రావడానికి ఓ కారణం తమన్‌ చేసిన ట్వీట్‌ కూడా.

Ram Charan

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా టీమ్‌ ఇటీవల ఓ పోస్టర్‌ను లాంచ్‌ చేసింది. రైల్వే ట్రాక్‌ మీద కొంతమంది కుర్రాళ్లు పడుకొని ఉంటారు. వారి ముందు రామ్‌చరణ్‌ ఓ బాక్స్‌ వేసుకొని కూర్చుని ఉంటాడు. ఆ పోస్టర్‌ చూసి మాస్‌ ఎలిమెంట్స్‌ నచ్చి మెచ్చుకున్న ఫ్యాన్స్‌.. ఆ తర్వాత కాసేపటి సినిమా సంగీత దర్శకుడు తమన్‌ (S.S.Thaman) వేసిన ట్వీట్‌ చూసి ఇంకాస్త హైప్‌ ఎక్కిపోయారు. దానికి కారణం ఆ పోస్టర్‌ ఓ హై ఆక్టేన్‌ ట్రైన్‌ ఫైట్‌ తర్వాత అని తెలియడమే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

శంకర్‌  (Shankar) సినిమాల్లో భారీ యాక్షన్‌ సీన్స్‌ పక్కాగా ఉంటాయి. ఎంత భారీగా ఉంటాయి అంటే రూ.20 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి కూడా ఆయన వెనుకాడరు. ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలోనూ అదే చేశారని తెలుస్తోంది. సినిమాలో ఓ ట్రైన్‌ – హెలీకాప్టర్‌ ఛేజ్‌ ఉందట. హీరో తన ఫ్యామిలీతో ట్రైన్‌లో వెళ్తుంటే, విల‌న్ గ్యాంగ్ హెలీకాఫ్ట‌ర్‌లో ఛేజ్ చేస్తుందట. వాళ్ల‌ని చ‌ర‌ణ్ ర‌ఫ్ఫాడించి, అదే హెలీకాఫ్ట‌ర్‌లో గమ్యం చేరుకుంటాడట.

అంతేకాదు సినిమాలో రామ్‌చరణ్‌ ఫస్ట్‌ సీన్‌ కూడా అదే అవుతుంది అని అంటున్నారు. అందుకే ఈ ఫైట్‌ కోసం సుమారు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు అని తెలుస్తోంది. దీంతో ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చేసిన ట్రైన్‌ – హెలీకాప్టర్‌ సీన్‌ను ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటున్నారు. మరి సీన్‌ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే జ‌న‌వ‌రి 10 వరకు ఆగాల్సిందే. అప్పుడు ‘గేమ్ ఛేంజ‌ర్‌’ వస్తుంది అంటున్నారు కాబట్టి.

 ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకీ ముచ్చట తీరుస్తుందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

20 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

54 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 hour ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

5 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version