Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకీ ముచ్చట తీరుస్తుందా!

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకీ ముచ్చట తీరుస్తుందా!

  • November 2, 2024 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకీ ముచ్చట తీరుస్తుందా!

సంక్రాంతికి ఎలాంటి సినిమా రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ క్యాష్ చేసుకుంటుంది అనేది అందరి నమ్మకం. అందువల్ల వల్ల చాలా వరకు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేస్తూ ఉంటాయి. అలా అని ఈ సీజన్లో ప్లాపులు లేవా అంటే? ఎందుకు లేవు.. బోలెడన్ని డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ‘అంజి’ (Anji) ‘దేవీపుత్రుడు’ (Devi Putrudu) ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (NTR: Kathanayakudu) ఇలా చాలా ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సైందవ్’ (Saindhav)  కూడా డిజాస్టరే.

Venkatesh

వెంకటేష్ కి (Venkatesh) సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చేది. ‘కలిసుందాం రా’ (Kalisundam Raa) ‘లక్ష్మీ’ (Lakshmi) ‘ఎఫ్ 2’ (F2 Movie) వంటి సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలాంటిది ‘సైందవ్’ డిజాస్టర్ అవ్వడం అందరికీ పెద్ద షాకిచ్చింది. వాస్తవానికి సంక్రాంతికి సెట్ అవ్వని జోనర్ సినిమాలు రిలీజ్ అయితే వాటిని ప్రేక్షకులు పట్టించుకోరు. ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైందవ్’ కూడా ఆ కోవకు చెందిన సినిమానే..! పేరుకు వెంకటేష్ సినిమా అయినప్పటికీ.. అందుకో వెంకీ మార్క్ ఎలిమెంట్స్ ఉండవు. కంప్లీట్ గా మిస్ అయ్యాయి.’దేవీపుత్రుడు’ కూడా అంతే..! సో వెంకటేష్.. ఈసారి సంక్రాంతి పండుగకి తగ్గ సినిమాతో వస్తున్నాడు. టైటిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) .. పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడికి  (Anil Ravipudi)  ఒక్క ఫ్లాప్ కూడా లేదు. సో కచ్చితంగా సంక్రాంతి లెక్కని వెంకటేష్ బ్యాలెన్స్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

పుష్ప 2: ఆ ఒక్క విషయంలో ఇంకా లేటెందుకు సుక్కు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Sankranthiki Vasthunnam
  • #Venkatesh

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

40 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

28 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

1 hour ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version