Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బన్నీ-సుకుమార్ మూవీ టైటిల్ ఇంత వెరైటీగానా?

బన్నీ-సుకుమార్ మూవీ టైటిల్ ఇంత వెరైటీగానా?

  • April 7, 2020 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ-సుకుమార్ మూవీ టైటిల్ ఇంత వెరైటీగానా?

కరోనా ఫియర్ తో లోకం వణికిపోతున్న వేళ బన్నీ ఫ్యాన్స్ కి ఆయన తీపి కబురు మోసుకొచ్చారు. ఆయన పుట్టిన రోజు కానుకగా రేపు తన కొత్త మూవీ నుండి ఓ ఆసక్తికర అప్డేట్ ఇవ్వనున్నారు. దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తన 20వ చిత్రాన్ని చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందాన మొదటిసారి బన్నీతో జత కడుతుంది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ మాస్ అండ్ డి గ్లామర్ రోల్ చేస్తున్నారు.

ఆయన ఈ చిత్రంలో లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన భారీగా గడ్డం, జుట్టు పెంచేశారు. బన్నీ ఈ చిత్రం కోసం చిత్తూరు రాయలసీమ యాస కూడా నేర్చుకున్నాడు. ఆయన మాండలికం కూడా చాలా భిన్నంగా ఉండనుంది. ఇక రేపు బన్నీ పుట్టినరోజు కానుకగా ఇవ్వనున్న ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమిటనే ఆసక్తి ఇప్పటికే ఫ్యాన్స్ లో మొదలైంది పోయింది. ఇప్పటివరకు ఈ మూవీ కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా, బన్నీ పాల్గొనలేదు.

Allu Arjun With Sukumar

లాక్ డౌన్ తరువాత మొదలయ్యే షెడ్యూల్ లో ఆయన పాల్గొననున్నారు. కాబట్టి ఫస్ట్ లుక్ రావడం కష్టమే. చాలా వరకు సుకుమార్ రేపు ఈ చిత్ర టైటిల్ లోగో పోస్టర్ విడుదల చేసే అవకాశం కలదు.ఇక పుష్ప అనే టైటిల్ అనుకున్నారని ఓ వార్త కూడా బయటికి వచ్చింది. అలా అని అసలు ఫస్ట్ లుక్ ఖచ్చితంగా రాదని కాదు,షూటింగ్ లో పాల్గొనక పోయినా సినిమాకు సంబంధించిన మేకోవర్ పూర్తయింది కాబట్టి, ఫస్ట్ లుక్ వదిలినా ఆశర్యం లేదు. చూద్దాం, బన్నీ ఏమి తీసుకొస్తాడో రేపు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Actress Rashmika Mandanna
  • #Allu arju
  • #Allu Arjun
  • #Sukumar

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

5 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

6 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

7 hours ago

latest news

Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

20 mins ago
Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

59 mins ago
Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

2 hours ago
Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version