Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

  • February 10, 2026 / 08:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత కథను సినిమాగా తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు. ఆ సినిమాలో హీరోగా ధనుష్‌ నటిస్తాడు అంటూ ఓ టీజర్‌ పోస్టర్‌ లాంటిది కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. సినిమా వస్తుందా లేదా అనేది కూడా చెప్పలేదు. ఓవైపు ధనుష్‌ తన కొత్త సినిమాలు చేసుకుంటూ, అనౌన్స్‌ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరోవైపు దర్శకుడు తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. దీంతో ఈ సినిమా టీమ్‌లో మార్పులు వస్తాయని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది.

Ilayaraja Biopic

ఇళయరాజా బయోపిక్‌ని అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వం రూపొందించనున్నట్లు తొలుత ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి అరుణ్‌ తప్పుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో హీరో ధనుష్‌ మేనేజర్‌ ‘ఎక్స్‌’లో వివరణ ఇచ్చారు. ఇళయరాజా బయోపిక్‌ నుండి అరుణ్‌ మాతేశ్వరన్‌ తప్పుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు. ప్రస్తుతం ఆయన ‘డీసీ’ సినిమాతో బిజీగా ఉన్నారు అని ఈ సినిమా ఆలస్యానికి కారణం చెప్పారు..

arun matheswaran

‘డీసీ’ సినిమా పనులు, విడుదల అయిపోయిన తర్వాత ఇళయరాజా బయోపిక్‌ సినిమా పనులు ప్రారంభిస్తారని కూడా తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి మరికొన్ని వివరాలను ప్రకటిస్తారని వెల్లడించారు. ధనుష్‌ – అరుణ్‌ మాతేశ్వరన్‌ కాంబినేషన్‌లో గతంలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమా వచ్చింది. ఇక ధనుష్‌ ప్రస్తుతం ‘డీ 55’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘కర’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు అయిపోయాక ఇళయరాజా సినిమా మొదలుపెడతారు అని చెబుతున్నారు.

ఇక పైన చదివి ‘డీ 55’, ‘కర’ సినిమాల కంటే ముందే ఇళయరాజా బయోపిక్‌ సినిమా అనౌన్స్‌ చేశారు. ధనుష్‌ స్పీడ్‌ గురించి తెలిసినవాళ్లు ఈ సినిమా త్వరలోనే వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. అందుకే ఈ సినిమా మీద పుకార్లు మొదలయ్యాయి.

థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ilayaraja biopic

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

13 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

22 hours ago

latest news

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

14 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

18 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

19 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

20 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version