Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్..’ విషయంలో పవన్ భరోసా ఏమైంది?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్..’ విషయంలో పవన్ భరోసా ఏమైంది?

  • July 31, 2024 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్..’ విషయంలో పవన్ భరోసా ఏమైంది?

ఇటీవల జరిగిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీజర్ లాంచ్ వేడుకలో పవన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కి ఓ బాంబు పేల్చాడు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) . అదేంటంటే… ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత రామ్ తో హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడట.’అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని హరీష్ శంకర్ తెలిపాడు. ఇది రామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయ్యుండొచ్చు. కానీ పవన్ ఫ్యాన్స్ కి కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా మరింత ఆలస్యం అవుతుంది.

కొంతమంది అయితే ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉండదు అని కూడా అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి డెప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయన షూటింగ్లకి డేట్స్ కేటాయించలేకపోతున్నారు. అయితే ‘ఓజీ’ (OG Movie) సినిమాని కంప్లీట్ చేస్తానని మాత్రం మాట ఇచ్చారు. మరి ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ..ల గురించి పవన్ స్పందించలేదు. అందువల్ల అభిమానుల్లో టెన్షన్ పెరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ కు లైగర్ తలనొప్పులు.. ఆ సమస్యలు పరిష్కారమవుతాయా?
  • 2 తమిళ అభిమానుల మనస్సు గెలుచుకున్న మహేష్.. ఏం జరిగిందంటే?
  • 3 హగ్‌ గురించి చిన్మయి పోస్టు వైరల్.. అంతలా ఆ పోస్టులో ఏముంది?

కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని కచ్చితంగా ఫినిష్ చేస్తానని పవన్ మాటిచ్చారట. అయితే అందుకు టైం పట్టొచ్చు. అందుకే ఈలోపు హరీష్ శంకర్ ఓ సినిమా చేసుకుందామని రామ్ తో చేయికలపబోతున్నట్టు స్పష్టమవుతుంది. పవన్ ‘ఓజీ’ ‘హరి హర వీర మల్లు’ కంప్లీట్ చేసే గ్యాప్లో హరీష్ ఈ సినిమాని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. సో పవన్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 hour ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version