Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తలైవార్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

తలైవార్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

  • May 16, 2017 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తలైవార్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

తమిళ తలైవార్ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. అయితే ఆయన మాత్రం వస్తాను అని పూర్తిగా చెప్పకుండా, రాలేను అని క్లారిటీ ఇవ్వకుండా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే మీకు గుర్తు ఉందో లేదో కానీ, అరుణాచలం సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మన తలైవార్ చెప్తాడు “దేవుడు శాసించాడు నేను పాటిస్తాను” అని ఇప్పుడు అదే డైలాగ్ ను గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు మన రజనికాంత్. విషయం ఏమిటి అంటే రజనికి ఫ్యాన్స్ అంటే ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే దాదాపుగా ఎనిమిది ఏళ్ల తరువాత రజనీకాంత్ తన ఫ్యాన్స్ ను మళ్లీ కలుసుకున్నాడు. నిన్న రజినికాంత్ తో ఫ్యాన్స్ మీట్ చెన్నైలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడిన రజనికాంత్, చాలా విషయాల గురించి చర్చిస్తూ, తాను రాజకీయాల్లోకి వస్తే ఎవ్వరికీ సపోర్ట్ ఇవ్వడం లాంటివి చేయనని చెబుతూ రజిని డైరెక్ట్ గా తను కూడా ఓ సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలను ఫ్యాన్స్ కు పంపించాడు.

అదే క్రమంలో రజని మాట్లాడుతూ, డబ్బు మదం ఉన్న వారికి తను చాలా దూరంగా ఉంటానని, ఒకవేళ తాను పాలిటిక్స్ లోకి వస్తే అలాంటి వారిని టార్గెట్ చేస్తానని చెప్పాడు. ఇక సినిమాల గురించి వస్తే తాను తీయబోయే మాఫియా డాన్ సినిమా హాజి మస్తాన్ కథ అని అంటున్నారని దానికి వివరణ ఇచ్చుకున్నారు రజినికాంత్. ఇక హిట్టొచ్చినా ఫ్లాపొచ్చినా తన వెంటే ఉండి తనతో ప్రయాణం చేస్తున్న అభిమానులకు ఎప్పుడు ఋణపడి ఉంటానని రజిని ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అసలే చెన్నై పొలిటికల్ మ్యాటర్స్ చాలా కన్ఫ్యూషన్ లో ఉండగా, ఇదే సరైన సమయం అనుకుంటున్నాడో ఏమో కానీ, మొత్తానికి తలైవార్ ఏదో పక్కా పొలిటికల్ ప్లాన్ తో సిద్దం అవుతున్నట్లు తమిళ తంబీలు చెబుతున్న మాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Rajinikanth New Party
  • #Rajinikanth's Party Logo Revealed

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 hour ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

20 mins ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

1 hour ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

2 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

20 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version