Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

  • March 16, 2026 / 10:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

ఏ ముహూర్తాన సాయిపల్లవి బాలీవుడ్‌కి వెళ్లిందో కానీ.. అక్కడి నుండి వరుస సినిమా ఛాన్స్‌లు వస్తూనే ఉన్నాయి. ఒక సినిమా కూడా ఇంకా విడుదల కాక ముందు, ఇంకా ప్రచారం కూడా పూర్తి స్థాయిలో షురూ కాక ముందే మరో సినిమా పనులు పూర్తి చేసిన కథానాయిక ఆమె. ఇప్పుడు మూడో సినిమాకు కూడా ఓకే అంది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగిత ప్రఖ్యాత నటీమణి మధుబాల పాత్రలో సాయిపల్లవిని మనం చూస్తాం. ఎందుకంటే ఆమె జీవిత చరిత్రలోనే సాయిపల్లవి ఇప్పుడు నటించబోతోందని సమాచారం.

Sai Pallavi

మలయాళ సినిమా నాయికగా కెరీర్‌ ప్రారంభించిన సాయిపల్లవి ఆ తర్వాత తెలుగు, తమిళం అంటూ వరుస భాషల్లో సినిమాలు చేస్తూ వస్తోంది. సౌత్‌ అయిపోయింది కదా.. ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు మొదలుపెట్టింది. ‘ఏక్‌ దిన్‌’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించనున్న సాయిపల్లవి బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పింది అని టాక్‌. ఆయన తెరకెక్కించనున్న నటి మధుబాల బయోపిక్‌ కోసమే ఆ కాంబో అని సమాచారం.

pawan kalyan comments on ticket price hike

మధుబాల బయోపిక్‌ కోసం సంజయ్‌ లీలా భన్సాలీ చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తొలుత కియారా అడ్వాణీ, అనీత్‌ పడ్డా లాంటి పేర్లు వినిపించాయి. అయితే సాయిపల్లవి పేరు దాదాపు ఫిక్ష్ అయ్యారట. ప్రస్తుతం సాయిపల్లవి ‘రామాయణ’ సినిమా పనుల్లో ఇటు ముంబయి, అటు ధనుష్‌తో చేయబోయే సినిమా కోసం చెన్నై అంటూ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ‘మధుబాల’ సినిమా ఓకే అంటే ఎక్కువ రోజులు ముంబయిలోనే ఉంటుందని చెప్పొచ్చు.

‘పద్మావత్‌’, ‘గంగూబాయి కాఠియావాడి’ లాంటి చిత్రాలతో రీసెంట్‌గా తానేంటో చూపించిన సంజయ్‌ లీలా భన్సాలీ ‘హీరామండి’ వెబ్‌సిరీస్‌తో రీసెంట్‌గా మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు మధుబాల లాంటి మేటి నటి జీవిత చరిత్రను సినిమాగా చేస్తున్నారు అంటే అందులో చాలా స్పెషల్‌ ఉంటుంది. అందుకే సాయి పల్లవి ఓకే చెప్పింది అని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్‌.

నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sai Pallavi

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Aamir Khan: కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

4 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

8 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

8 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

9 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

9 hours ago

latest news

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

19 mins ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

43 mins ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

1 hour ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

1 hour ago
Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version