Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

  • March 16, 2026 / 08:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

సినిమా మీద సినిమా.. అప్‌డేట్‌ మీద అప్‌డేట్‌.. ఇదీ కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ పరిస్థితి. ఇలా సినిమా అయిందో లేదో అలా ఇంకో సినిమాకు కొబ్బరికాయ కొట్టడమో, అనౌన్స్‌మెంట్ రావడమో జరిగిపోతూ ఉంది. వచ్చే నెలాఖరులో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ కొత్త సినిమా పనులు వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌ ఎంపిక జరిగిపోయింది అని సమాచారం. నిజానికి ఈ సినిమా నెక్స్ట్‌ సినిమా కాదు.. నెక్స్ట్ రాబోయే సినిమాకి నెక్స్ట్‌ సినిమా అన్నమాట.

Dhanush – Rukmini Vasanath

‘కర’ సినిమా తర్వాత ధనుష్‌ ‘అమరన్’ సినిమా ఫేమ్‌ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. D55 వర్కింగ్ టైటిల్‌తో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ యాక్టర్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ధనుష్‌ ‘లబ్బర్ పందు’ ఫేం తమిళరసన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా కాస్టింగ్‌ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

RUKMINI VASANTH

D56 వర్కింగ్ టైటిల్‌తో సిద్ధమవుతున్న ఈ పీరియాడికల్ ఫాంటసీ, పొలిటికల్ యాక్షన్ సినిమాలో రుక్మిణీ వసంత్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కన్నడ సినిమాతో క్లాస్‌ హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన రుక్మిణి.. ఇటీవల కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచి స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ అనిపించుకుంది. ఇప్పుడు ధనుష్‌తో సినిమా చేయనుంది. మరోవైపు తెలుగులో ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ ‘డ్రాగన్‌’ సినిమాలోనూ ఆమెనే కథానాయిక.

ఇక ‘కర’ సినిమా విషయానికొస్తే.. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌ 30న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అదే రోజు రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా – జాన్వీ కపూర్‌ సినిమా ‘పెద్ది’ కూడా వస్తున్న విషయం తెలిసిందే.

విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Rukmini Vasanath

Also Read

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

related news

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

trending news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

46 mins ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

4 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

11 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

15 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

16 hours ago

latest news

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

28 mins ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

37 mins ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

1 day ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version