Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju, Ram Charan: రామ్‌ చరణ్‌ వదలుకున్న సినిమా ఏది? దిల్‌ రాజు చెప్పిన సినిమా అదేనా?

Dil Raju, Ram Charan: రామ్‌ చరణ్‌ వదలుకున్న సినిమా ఏది? దిల్‌ రాజు చెప్పిన సినిమా అదేనా?

  • January 10, 2025 / 03:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Ram Charan: రామ్‌ చరణ్‌ వదలుకున్న సినిమా ఏది? దిల్‌ రాజు చెప్పిన సినిమా అదేనా?

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షోకి వచ్చి రామ్‌చరణ్‌ సందడి చేసిన విషయం తెలిసిందే. రెండు భాగాలు రూపొందించిన ఈ కర్యక్రమంలో తొలి ఎపిసోడ్‌ స్ట్రీమ్‌ అవుతోంది. అందులో ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి, ఆ సినిమా గురించి చరణ్‌ పడ్డ కష్టం గురించి నిర్మాత దిల్‌ రాజు గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో చరణ్‌ ఓ సినిమాను తమ కోసం వదులుకున్నాడు అని దిల్ రాజు గొప్పగా చెప్పారు.

Dil Raju, Ram Charan

ఆ మాట విన్నప్పటి నుండి చరణ్‌ వదులుకున్న సినిమా ఏంటి? అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. రీసెంట్‌ టైమ్స్‌లో చరణ్‌ విన్న కథలేంటి, వదిలేసిన సినిమాలు ఏంటి అని ఫ్యాన్స్‌ లెక్కలు కట్టేస్తున్నారు. ఈ క్రమంలో చాలామందికి గుర్తొస్తున్న సినిమా గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్. అవును ఆ సినిమా అంతా ఓకే అనుకున్నాక వెనక్కి వెళ్లిపోయారు. అప్పుడు ఏవేవో కారణాలు చెప్పినా ఇప్పుడు దిల్‌ రాజు వేరే మాట అంటున్నారు.

is this the movie which Dil Raju said

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 3 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!
  • 4 ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

రామ్‌చరణ్‌ 16వ సినిమా బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అనౌన్స్‌ చేశారు. ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా అయింది. అయితే ఆ నెంబరు గతంలో వేరే సినిమాకు ఇచ్చారు. అదే గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్. చాలా రోజుల పాటు ఈ సినిమా గురించి పని చేసిన గౌతమ్‌ హఠాత్తుగా సినిమా పనులు ఆపేశారు. ఏమైంది అంటే వద్దనుకున్నాం అని షార్ట్‌గా చెప్పేశారు. ఇప్పుడు ఆ పరిస్థితిని దిల్‌ రాజు వాడుకున్నారా? లేక నిజంగా చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసమే నో చెప్పడా అనేది తెలియాలి.

is this the movie which Dil Raju said

ఇక చరణ్‌ వదిలేసిన సినిమను విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌లో విజయ్‌ ఉన్నాడు. మరి సినిమా వచ్చాకనే అసలు విషయం తెలుస్తుంది. వదిలేసి మంచిదైందా లేక తప్పు జరిగిందా అని. ఈ సినిమా మార్చి 28న వస్తుంది అని సమాచారం. అంటే మరో 80 రోజులు ఉందన్నమాట.

ఘాటీ కోసం పాన్ ఇండియా స్టార్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 hour ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version