Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

  • December 26, 2025 / 11:19 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించిన రెండో సినిమా ‘ఛాంపియన్'(Champion). మొదటి సినిమా ‘పెళ్లిసందD’ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే ‘ఛాంపియన్’ పై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ‘స్వప్న సినిమా’ ‘జీ స్టూడియోస్’ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ ‘కాన్సెప్ట్ ఫిలిమ్స్’ సంస్థల పై ప్రియాంక దత్,జికె మోహన్, జెమినీ కిరణ్..లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Champion

టీజర్, ట్రైలర్స్, గిర గిర గింగిరానివే పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.దీంతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి డీసెంట్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

Champion Movie Review and Rating

ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 2.5 cr
సీడెడ్ 0.80 cr
ఆంధ్ర(టోటల్) 3.20 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 6.5 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.30 cr
టోటల్ వరల్డ్ వైడ్ 7 కోట్లు

‘ఛాంపియన్'(Champion) సినిమాకి రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.క్రిస్మస్ కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకే. మరి వాటి పోటీని తట్టుకుని బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే పాజిటివ్ టాక్ రావాలి. రోషన్ మేక గత చిత్రం ‘పెళ్ళిసందD’ బాక్సాఫీస్ వద్ద రూ.7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. అంటే ‘ఛాంపియన్’ కూడా అదే రేంజ్లో షేర్ ను రాబట్టాలన్న మాట. మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.

‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaswara Rajan
  • #Champion
  • #Champion telugu movie
  • #Roshan Meka
  • #Tollywood

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

5 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

7 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version