Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: దేవర సీక్వెల్ విషయంలో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ కు రీజన్ ఇదేనా?

Jr NTR: దేవర సీక్వెల్ విషయంలో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ కు రీజన్ ఇదేనా?

  • October 19, 2024 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: దేవర సీక్వెల్ విషయంలో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ కు రీజన్ ఇదేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  , కొరటాల శివ  (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర  (Devara) నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర ఫలితం విషయంలో సంతోషంగా ఉన్నానని దేవర సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే కథను సిద్ధం చేశామని ఆ స్క్రిప్ట్ ను ఇంకా బాగా రాసుకోవాలని తారక్ చెప్పుకొచ్చారు. దేవర సీక్వెల్ లో రెండు మేజర్ సన్నివేశాలకు సంబంధించిన షూట్ ఇప్పటికే పూర్తైందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.

Jr NTR

దర్శకుడు కొరటాల శివకు నెలరోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించానని తారక్ అన్నారు. నెల రోజుల తర్వాత దేవర2 వర్క్ మొదలుపెట్టమని చెప్పానని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. దేవర సీక్వెల్ పార్ట్1 ను మించి గొప్పగా ఉంటుందని తారక్ పేర్కొన్నారు. “దేవర పార్ట్2 విల్ బి బిగ్గర్ & బెటర్” అనే కామెంట్లతో తారక్ ఈ సినిమా దేవర1 కు మించి ఉంటుందని చెప్పకనే చెప్పేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

జూనియర్ ఎన్టీఆర్ దేవర2 సినిమాను సైతం వీలైనంత వేగంగా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ మాత్రం అభిమానులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తున్నాయనే చెప్పాలి. దేవర సీక్వెల్ కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సీక్వెల్ బ్యాక్ డ్రాప్ కూడా భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సీక్వెల్ తో కొరటాల శివ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూడాలి. దేవర సక్సెస్ కొరటాల శివకు ఏ రేంజ్ లో ఆనందాన్ని కలిగిస్తుందో సక్సెస్ మీట్ లో ఆయన కామెంట్స్ వింటే అర్థమవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను టాలీవుడ్ టాప్ బ్యానర్లలో ఒకటిగా నిలిపేలా తారక్ కష్టపడుతున్నారు. దేవర సీక్వెల్ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రశాంత్ వర్మకు ప్రభాస్ దొరకాలంటే అంత ఈజీ కాదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

36 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

25 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version