Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

  • April 13, 2026 / 03:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ట్రోలింగ్‌ మూడు రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి నేరుగా మాటా మాటా అనుకోవడం. రెండోది సోషల్‌ మీడియాలో ముఖం చూపించకుండా ఏదేదో మాట్లాడుకోవడం. మూడోది స్టాండప్‌ కామెడీ అనే పేరుతో ఓ మనిషి నిలబడి తనకు నచ్చినట్లుగా మాట్లాడేయడం. దానికి దిగువ కూర్చున్నవాళ్లు చప్పట్లతో శభాష్‌ అనడం. ఈ మూడూ మీరు చూసుంటారు. అయితే ఇందులో స్టాండప్‌ కామెడీ కాస్త డిఫరెంట్‌ సినిమాల్ని, వ్యక్తిగత విషయాల్ని, రాజకీయ అవసరాల్ని కలపగలిపి ఒక వ్యక్తిని ఆడిపోసుకుంటూ ఉంటారు.

Anudeep

రెండుమూడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో స్టాండప్‌ కామెడీ బాగా పెరిగింది. ప్రత్యేకమైన ప్రదేశాల్లో స్టాండప్‌ కామెడీ హబ్‌లు క్రియేట్‌ చేసి మరీ రోస్టింగ్ చేస్తున్నారు. రోస్టింగ్‌ అంటే ట్రోలింగ్‌కి మరో మెట్టు ఎక్కువన్నమాట. రాజకీయ నాయకుల్ని, సినిమా హీరోల్ని కలగలిపి నోరు చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో అయితే కేసులు నమోదై కోర్టు మెట్లు ఎక్కి సంజాయిషీలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా మన దగ్గర అంత పరిస్థితి రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు స్టాండప్‌ కమెడిన్‌ అనుదీప్‌ కటికాల చేసిన కామెడీ స్టాండప్‌ కామెడీ ఎంత రిస్కో చెప్పకనే చెబుతోంది.

జ‌నాల‌ను న‌వ్వించడానికి కామెడీ చేయాలి కానీ.. కుటుంబాల జోలికి రాకూడదు అని అంటారు. ఆ విషయం మరచిపోయి కొంతమంది స్టాండప్‌ కమెడియన్లు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి నోరు చేసుకుంటున్నారు. అలా అనుదీప్ క‌టికాల.. ఇటీవ‌ల ఒక షోలో కొణిదెల నిహారిక‌ విడాకుల గురించి, పవన్‌ కల్యాణ్‌ గురించి కొన్ని కామెంట్లు చేశాడు. దీంతో ఆయన మీద మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుదీప్ స్టాండ‌ప్ కామెడీ షోలు నిర్వ‌హించే చోటుకు వెళ్లి అనుదీప్ కోసం ఆరా తీశారు.

ఈ క్రమంలో అనుదీప్‌ ఓ స్పందన వీడియోను రిలీజ్‌ చేశాడు. నేను కావాలని అలా చేయలేదు అని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయినా మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం చల్లారడం లేదు. గతంలో ఇలాంటి స్టాండప్‌ కమెడియన్లు సినిమా తారలు, రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలపై ట్రోల్‌/ రోస్ట్‌ చేశారు. అప్పుడు సమర్థించినవాళ్లు.. ఇప్పుడు సమర్థించడం లేదు. ఆ లెక్కన స్టాండప్‌ కామెడీ చేయడం, చేయించడం రెండూ రిస్కే. ఎందుకంటే అది రెండు వైపులా వాడి ఉన్న కత్తి. పట్టుకున్న చేతినే కోసేస్తుంది.

శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Niharika konidela
  • #pawan kalyan

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

7 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

3 mins ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

28 mins ago
Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version