Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • April 13, 2026 / 03:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

మాట అన్నవారు కామ్‌గా ఉన్నారు.. సంబంధం లేకపోయినా ఆ మాటకు రియాక్ట్‌ అయిన ఆమె కూడా కామ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎవరి పని వారు చూసుకుంటున్నారు. కానీ మధ్యలో ఇతరులు చూపించిన ఆసక్తి వల్ల మరోసారి ‘సంప్రదాయ దుస్తులు’ చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. దీనికి కారణం ఓ టీవీ ఛానల్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు కాగా, దానికి రియాక్ట్‌ అయిన ఆ నటి కూడా. వాళ్లేదో పోస్టు పెట్టారు అని వదిలేయకుండా రిప్లై ఇచ్చి.. ఇష్యూని మరోసారి సోషల్‌ మీడియాలోకి తీసుకొచ్చారు ఆ నటి.

Sivaji- Anasuya

పైన చెప్పిందంతా ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల గురించి, వాటిపై నటి అనసూయ చేసిన రిప్లై కామెంట్ల గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. సినిమావాళ్లు ఈవెంట్లకు, బయటకు వచ్చినప్పుడు ‘ఈ యాంకర్‌లా పద్ధతైన వస్త్రధారణ వస్తే బాగుంటుంది. అప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు కదా’ అని నటుడు శివాజీ కామెంట్స్‌ చేశారు. అయితే ఆ మాటలతోపాటు ఒకట్రెండు అనకూడని, వాడకూడని పదాలను వాడేశారు. అవి ఆ తర్వాత పెద్ద చర్చకు దారి తీశాయి.

ఈ వ్యవహారంపై ఆ తర్వాత చాలామంది శివాజీని ఖండించినా, ఆయన విమర్శిస్తూ నానా మాటలు అన్నా.. అందులో నటి అనసూయ మాటలు, దానికి శివాజీ ఇచ్చిన రిప్లైలు వైరల్‌ అయ్యాయి. ఈ చర్చ ఇక సద్దుమణిగింది అనుకుంటుండగా.. ఇటీవల అనసూయ లేటెస్ట్‌ వీడియో గురించి ఓ టీవీ ఛానల్‌ పెట్టి పోస్టు వైరల్‌ అయింది. అన‌సూయ త‌న భ‌ర్త భ‌ర‌ద్వాజ్‌తో క‌లసి ఇటీవల ఒక ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా ఆమె ‘సంప్ర‌దాయ చీర‌కట్టు’లో క‌నిపించారు.

ఆ వీడియో కింద ఓ నెటిజన్‌ శివాజీ దెబ్బ‌తో ప‌ట్టు చీర‌లో తిరుగుతున్న అన‌సూయ‌.. అని కామెంట్ చేశాడు. దానికి అన‌సూయ స్పందిస్తూ త‌ప్పు త‌ప్పు.. శివాజీ సృష్టించిన చీర అనే వ‌స్త్రాన్ని ధ‌రించి తిరుగుతున్న అన‌సూయ. ఇది క‌దా ఉండాలి టైటిల్‌లో. ఎందుకంటే అంత‌కుముందు మేమంతా స‌లు చీర‌లే క‌ట్టుకోలేదు. అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేసింది. దీంతో వాళ్లిద్దరూ ఊరుకున్నా ఇతరులు ఇంకా ఈ విషయాన్ని ఇంకా రాజేస్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Sivaji

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

59 mins ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 hour ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 hour ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

2 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

21 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

21 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

23 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

24 hours ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version