Iswarya Menon: ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

నిఖిల్ నటించిన ‘స్పై’ మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. ఈ సినిమాలో రా ఏజెంట్ వైష్ణవిగా ఆమె చక్కని నటన కనపరిచింది. గ్లామర్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇన్నాళ్లు ఈమె టాలీవుడ్ కి ఎందుకు తీసుకురాలేదా? అని సోషల్ మీడియాలో డిస్కషన్లు కూడా జరిగాయి. నిజానికి ఐశ్వర్య మీనన్ 2012 లో వచ్చిన సిద్దార్ట్ ‘లవ్ ఫెయిల్యూర్’ లో చిన్న క్యామియో రోల్ చేసింది. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో బిజీ అయిపోయింది.

అయితే ఐశ్వర్య (Iswarya Menon) .. టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ‘స్పై’ మూవీతోనే అని చెప్పాలి. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ కి తెలుగులో కార్తికేయ సినిమాలో కూడా నటించే ఛాన్స్ దక్కింది. ఈ విషయాలని పక్కన పెట్టేస్తే.. ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఓ లుక్కేయండి :

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus