Iswarya Menon: ‘స్పై’ బ్యూటీ ఐశ్వర్య మీనన్ థైస్ అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • July 8, 2023 / 04:58 PM IST

ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా మారుతూ చేసిన ‘స్పై’ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. ఈ సినిమాలో రా ఏజెంట్ వైష్ణవిగా ఆమె చక్కని నటన కనపరిచింది. గ్లామర్ తో యాక్షన్ తో కూడా ఆమె ప్రేక్షకుల్ని కట్టిపడేసింది అని చెప్పాలి. నిజానికి ఆమె 2012 లో వచ్చిన ‘సిద్దార్థ్ లవ్ ఫెయిల్యూర్’ లో కూడా చిన్న కేమియో చేసింది. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా రాణించింది.

అయితే టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం ‘స్పై’ మూవీతోనే అని చెప్పాలి. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఐశ్వర్య మీనన్ కి తెలుగులో కార్తికేయ సినిమాలో నటించే ఛాన్స్ కూడా లభించినట్టు తెలుస్తోంది. ఈ విషయాలని పక్కన పెట్టేసి (Iswarya Menon0 ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఓ లుక్కేయండి :

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus