Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Iswarya Menon: తెల్లచీరలో చిట్టి నడుము చూపిస్తూ మతులు పోగొడుతున్న ఐశ్వర్య మీనన్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవాల్సిందే ?

Iswarya Menon: తెల్లచీరలో చిట్టి నడుము చూపిస్తూ మతులు పోగొడుతున్న ఐశ్వర్య మీనన్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవాల్సిందే ?

  • June 7, 2023 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Iswarya Menon: తెల్లచీరలో చిట్టి నడుము చూపిస్తూ మతులు పోగొడుతున్న ఐశ్వర్య మీనన్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవాల్సిందే ?

తమిళ చిత్రాలతో యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ మంచి గుర్తింపు దక్కించుకుంది. తన రూపసౌందర్యం, నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇన్నాళ్లు కోలీవుడ్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇక తెలుగు ప్రేక్షకులనూ పలకరించబోతోంది. ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. తన సినిమాల గురించి అప్డేట్స్ అందిస్తూనే.. మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతో మంత్రముగ్ధులను చేస్తుంటుంది. తనదైన శైలిలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంటుంది.

తాజాగా ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) శారీలో దర్శనమిచ్చింది. తెల్లచీరలో ఈ ముద్దుగుమ్మ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. సంప్రదాయ దుస్తులు ఐశ్వర్యకు రెట్టింపు అందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంగా చీరకట్టులో హోయలు పోతూ చూపుతిప్పుకోకుండా చేసింది. తెల్లచీర, మ్యాచింగ్ బ్లౌజ్, అట్రాక్టివ్ జ్యుయెల్లరీ ధరించి ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఫిదా చేసింది. చిట్టి నడుముపు చూపిస్తూ మతులు పోగొట్టింది. ఓరచూపుతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. అదిరిపోయే ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

తన అభిమానులతో ఐశ్వర్య పంచుకున్న పిక్స్ కు టాలీవుడ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ కూడా ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ ఫొటోలను లైక్ చేశారు. ఇక నెటిజన్లు కూడా ఈ బ్యూటీని లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. కాగా, నిఖిల్ – ఐశ్వర్య మీనన్ జంటగా ‘స్పై’ మూవీ రూపుదిద్దుకుంటోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా నిర్మించారు. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తెలుగులో ఐశ్వర్యకు తొలిచిత్రం కావడం విశేషం. ఇప్పటికే చిత్రంపై హైప్ క్రియేట్ అవడంతో ఐశ్వర్యకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ లభించే అవకాశం ఉందంటున్నారు.

View this post on Instagram

A post shared by ISWARYA MENON (@iswarya.menon)

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Iswarya Menon
  • #Actress Iswarya Menon
  • #Iswarya
  • #Iswarya menon

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

54 mins ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

3 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

7 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

8 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago

latest news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

11 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

1 day ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version