Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెమ్‌ సాంగ్‌… పెద్ద తలనొప్పే వచ్చిపడిందింగా!

Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెమ్‌ సాంగ్‌… పెద్ద తలనొప్పే వచ్చిపడిందింగా!

  • December 20, 2023 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ‘పుష్ప 2’ ఐటెమ్‌ సాంగ్‌… పెద్ద తలనొప్పే వచ్చిపడిందింగా!

కొత్తగా గీత గీయడం సులభం… దాని పక్కన పాత గీతకు మించిన గీత గీయడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు సుకుమార్‌ – అల్లు అర్జున్‌. ‘పుష్ప’ అంటూ ఓసారి వచ్చి అదిరిపోయే పాన్‌ ఇండియా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు రెండో పార్టు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు పాయింట్ ఆ సినిమా కాదు. ఆ సినిమాలో ఓ అంశం మాత్రమే. అదే ఐటెమ్‌ సాంగ్‌. ఇటీవల కాలంలో ఈ పేరు ఎత్తితే వినిపించే పాట ‘ఉ అంటావా మావ… ఊఊ అంటావా మావా..’.

సమంత, అల్లు అర్జున్‌ల ఎనర్జిటిక్ మూమెంట్స్, దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ ఆ రేంజిలో ఉంటాయి మరి. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే ‘పుష్ప 2’ సినిమాలో కూడా అలాంటి ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉంది. ఈ విషయం చాలా రోజుల క్రితమే చెప్పేశారు. అయితే ఆ పాట ఎలా ఉంటుంది, తొలి పాటను మించి ఉంటుందా? అనేదే ప్రశ్న. ఎందుకంటే తొలి సినిమాలో ఆ పాటకు సమంత డ్యాన్స్‌ చేసింది. ఇప్పుడు ఆ స్థాయి స్టార్‌ హీరోయిన్‌ను తీసుకొస్తారు అని అన్నారు. కానీ ఐటెమ్‌ భామనే తెస్తున్నారట.

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఐటెమ్‌ సాంగ్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే భామ ఊర్వశీ రౌటేలానే ఇప్పుడు ‘పుష్ప 2’లో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తోంది. ఆమె హొయల సంగతి మన కుర్రకారుకు తెలిసిందే. అయితే స్టార్‌ హీరోయిన్‌ చేసిన పాటను ఓవర్‌ టేక్‌ చేయడం ఆమెకు సాధ్యమేనా అనేది ప్రశ్న. అలాగే అదే స్థాయిలో బీట్‌తో మాస్‌ పాటను దేవిశ్రీప్రసాద్‌ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే… త్వరలో గుంతకల్లు నల్లమల అడవుల ప్రాంతంలో యాక్షన్ సీక్వెన్స్‌ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఓ హై వోల్టేజ్ యాక్షన్‌ సీన్ల కోసం ప్రస్తుతం టీమ్‌ ప్లాన్స్‌ వేస్తోంది. ‘పుష్ప: ది రైజ్‌’లో కూడా ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి. (Pushpa 2) ‘పుష్ప: ది రూల్‌’ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్‌ అవుతుంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2
  • #Sukumar

Also Read

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

3 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

1 day ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

2 days ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version