Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మహేష్ చిత్రానికి సూపర్ ట్యూన్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్

మహేష్ చిత్రానికి సూపర్ ట్యూన్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్

  • June 26, 2018 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ చిత్రానికి సూపర్ ట్యూన్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్

సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాలో “ఇప్పటికింకా నా వయసు” అనే ఐటెం సాంగ్ సినిమా కలక్షన్ లో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత నుంచి మాస్ అభిమానులకోసం తప్పకుండా ఓ ఐటెం సాంగ్ ఉండేలా చూసుకున్నారు. అయితే అతని గత చిత్రం భరత్ అనే నేను సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ మిస్ అయింది. డైరక్టర్ కొరటాల శివ మాస్ పాట పెడదామని ఒత్తిడి తెచ్చినప్పటికీ.. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో మహేష్ వద్దన్నారు. ఈ విషయంలో మాస్ ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ సారి ఆ లోటు ఉండదు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా “డెహ్రాడూన్” లోని ఓ కాలేజీల్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొంటోంది.

ఇలా చిత్ర యూనిట్ బిజీగా ఉంటే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం అదిరిపోయే ఐటెం సాంగ్ ని కంపోజ్ చేసారంట. అది విన్న దర్శకనిర్మాతలు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మహేష్ కి తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నారు. అతను ఒకే అంటే అందులో స్టెప్పులు వేయడానికి అందమైన హీరోయిన్ ని మాట్లాడనున్నారు. సో మహేష్ 25 మూవీలో అభిమానులకు కోరుకునే అన్ని ఉండనున్నాయి. దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ మహేష్ మిత్రుడిగా కనిపించబోతున్నారు. అత్యధిక భాగం అమెరికాలో షూటింగ్ జారుకోనున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Mahesh Babu
  • #Mahesh Babu 25th Movie
  • #Mahesh Babu Movies
  • #Mahesh Babu New Movie

Also Read

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

related news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

trending news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

2 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

3 hours ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

3 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

3 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

6 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version